- Home
- Telangana
- సొంత చెల్లితో కేటీఆర్, దేవుడిచ్చిన చెల్లెల్లతో హరీష్... తెలంగాణ మంత్రుల రాఖీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
సొంత చెల్లితో కేటీఆర్, దేవుడిచ్చిన చెల్లెల్లతో హరీష్... తెలంగాణ మంత్రుల రాఖీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
సోదర సోదరీమణుల ప్రేమానురాగాలకు, ఆప్యాయతల పండగ రక్షాబంధన్ తెలంగాణలో ఘనంగా జరుగుతోంది. సొంత సోదరులతో పాటు సోదర సమానులు, తమకు అండగా వుండేవారికి ఆడపడుచులు రాఖీలు కట్టి తమ సోదర ప్రేమను చాటుకుంటున్నారు. ఇలా మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ మహిళా నాయకులే సోదరీమణులుగా మారి రాఖీ కట్టారు. ఇక సీఎం తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కు కు సోదరి కవిత రాఖీ కట్టారు. మిగతా మంత్రులు కూడా తమ సోదరీమణులతో, టీఆర్ఎస్ మహిళా నాయకులతో రాఖీలు కట్టించుకున్నారు.

telangana minister rakhi celebration
తెలంగాణలో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్... ఆర్థిక మంత్రి హరీష్ రావుకు రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయుకులు,,, రాఖీ కట్టిన మహిళలకు మంత్రి ఆశీర్వాదం
telangana minister rakhi celebration
తెలంగాణలో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్... ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావును సోదరుడిగా భావించి రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయుకురాలు
telangana minister rakhi celebration
తెలంగాణలో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్... ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావుకు రాఖీ కడుతున్న టీఆర్ఎస్ మహిళా నాయకులు, సామాన్య మహిళలు, యువతులు,,,

తెలంగాణలో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్... కులమతాలకు అతీతంగా ముస్లీం సోదరుడికి రాఖీ కట్టిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
telangana minister rakhi celebration
తెలంగాణలో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్... ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కు రాఖీ కడుతున్న సోదరి కల్వకుంట్ల కవిత.... పక్కనే కేటీఆర్ సతీమణి

తెలంగాణలో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్... సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట రాఖీ పండగ... మంత్రికి రాఖీ కడుతున్న హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి
telangana minister rakhi celebration
తెలంగాణలో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్... సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట రాఖీ పండగ... మంత్రికి రాఖీ కట్టిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి