స్వయంగా కల్లు గీసి తాగుతూ... గీతకార్మికుడి అవతారమెత్తిన ఆబ్కారి మంత్రి శ్రీనివాస్ గౌడ్

First Published Jun 10, 2021, 8:56 PM IST

గురువారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామంలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈత, తాటి వనాలలో పనచేస్తున్న గీత కార్మికులను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.