MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Telangana
• సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)

సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)

సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)

1 Min read
Author : Siva Kodati
Published : Dec 10 2020, 03:54 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శంకుస్థాపన చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఉదయం కొండపాక మండలం దుద్దెడ చేరుకున్న సీఎం ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఐటీ పార్కులో 2 వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

35

సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అదేవిధంగా 960 పడకల జనరల్‌ హాస్పిటల్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్ల ఖర్చుతో జనరల్‌ హాస్పిటల్‌ను నిర్మించనున్నారు.

45

అనంతరం కేసీఆర్ సిద్దిపేటలోని కోమటి చెరువు వద్దకు చేరుకున్నారు. మినీ ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులను, నెక్లెస్‌ రోడ్డును పరిశీలించారు. పరిసరాల్లో కలియ తిరిగారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.

55

మంత్రి హరీశ్ రావుకు సూచనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Recommended image2
Ration Card: రేషన్ కార్డు కట్ కావొద్దంటే ఇలా చేయండి.. అంతా ఇంటి నుంచే !
Recommended image3
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved