తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి కేసీఆర్, ఇరు కుటుంబాల ఆత్మీయ కలయిక (ఫోటోలు)
తమిళనాడు (tamilnadu cm) ముఖ్యమంత్రి స్టాలిన్‌తో (mk stalin) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి (third front)ఏర్పాటుపై చర్చలు జరపినట్లుగా తెలుస్తోంది. అలాగే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా స్టాలిన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు

kcr
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను శాలువాతో సత్కరిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్
kcr
తన ఇంటికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు పుష్పగుచ్చం అందిస్తోన్న తమిళనాడు సీఎం స్టాలిన్
kcr
డీఎంకే నేతతో స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంతనాలు పక్కన స్టాలిన్ తనయుడు ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్
kcr
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నమస్కరిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా
kcr
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబసభ్యులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, కోడలు శైలిమా
kcr
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నమస్కరిస్తోన్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, కేసీఆర్ కుటుంబం
kcr
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఏకాంతంగా చర్చలు జరుపుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే నేతలు
kcr
తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల గ్రూప్ ఫోటో.. డీఎంకే నేతలు, ఎంపీ సంతోష్ కుమార్
kcr
ముచ్చట్లు చెప్పుకుంటోన్న తెలంగాణ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రుల కుటుంబాలు, డీఎంకే నేతలు, మంత్రి కేటీఆర్ దంపతులు
kcr
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు బహుమతి అందిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు
kcr
తన నివాసం వద్ద తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సత్కరిస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్