MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఎన్నాళ్లకెన్నాళ్లకు... రాజ్ భవన్ లో తమిళిసైతో కేసిఆర్ (ఫోటోలు)

ఎన్నాళ్లకెన్నాళ్లకు... రాజ్ భవన్ లో తమిళిసైతో కేసిఆర్ (ఫోటోలు)

హైదరాబాద్ : చాలాకాలం తర్వాత తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఒకే వేదికపైకి వచ్చారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. గవర్నర్ తమిళిసై బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాలకు కూడా సీఎం హాజరుకావడం లేదు. అంతేకాదు బహిరంగంగానే గవర్నర్ వ్యవహార శైలిపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇలా గవర్నర్ కు, టీఆర్ఎస్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో హైకోర్ట్ సీజె ప్రమాణస్వీకారం కోసం ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 28 2022, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
tamilisai and kcr

tamilisai and kcr

తెలంగాణ రాజ్ భవన్ లో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం... చాలారోజుల తర్వాత ఒకే వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
tamilisai and kcr

tamilisai and kcr

తెలంగాణ రాజ్ భవన్ లో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం... చాలారోజుల తర్వాత ఒకే వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై

310

410

510

610

710

810

910

1010

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Recommended image2
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
Recommended image3
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved