హుజూర్‌నగర్‌లో భారీ వర్షం: రద్దయిన సీఎం కేసీఆర్ బహిరంగసభ (ఫోటోలు)

First Published 17, Oct 2019, 6:14 PM

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజూర్ నగర్ బహిరంగ సభ రద్దయ్యింది. భారీ వర్షం కారణంగా కేసీఆర్ హుజూర్ నగర్ ఉప  ఎన్నికల ప్రచారం రద్దయింది. వాతావరణం సరిగా లేని కారణంగా కేసీఆర్ హెలికాఫ్టర్‌లో హుజూర్‌నగర్ వెళ్లడానికి ఏవియేషన్ అనుమతి నిరాకరించింది. 

వాతావరణం సరిగా లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్‌నగర్ పర్యటనను రద్దు చేసినట్లు ప్రకటించిన సివిల్ ఏవియేషన్

కేసీఆర్ హుజూర్‌నగర్ బహిరంగ సభ రద్దు అనంతరం సమీక్ష నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నేతలు

భారీ వర్షం కారణంగా చిత్తడిగా మారిన సభా వేదిక

ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కుర్చీలను అడ్డుపెట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

హుజూర్‌నగర్ సభా ప్రాంగణం వద్ద మబ్బు పట్టిన ఆకాశం