MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

విపక్షంలో ఉన్న సమయంలో విమర్శలు చేసిన ఐఎఎస్ అధికారులపై  రేవంత్ రెడ్డి  తప్పిస్తారా అనే చర్చ సాగుతుంది.  అరవింద్ కుమార్ ను కీలక బాధ్యతల నుండి తొలగించారు.

2 Min read
Author : narsimha lode
| Updated : Dec 17 2023, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  పాలనపై  అనుముల రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.  విపక్షంలో ఉన్న సమయంలో  కొందరు ఐఎఎస్ అధికారులపై  రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఐఎఎస్ అదికారులపై  ఆరోపణలు చేశారు.  అధికారుల మాదిరిగా కాకుండా  పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని  కూడ అప్పట్లో కాంగ్రెస్ నేతలు  ఆరోపించారు. 

310
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

 బీహార్ రాష్ట్రానికి చెందిన  ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు  కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగించారని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.  అప్పట్లో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ , అరవింద్ కుమార్,  సందీప్ సుల్తానియా, అరవింద్ కుమార్, రజత్ కుమార్,  జయేష్ రంజన్, మాజీ డీజీపీ అంజనీకుమార్ వంటి వారిపై  రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.  

410
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

ఈ నెల  7వ తేదీన  తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు.  అదే రోజున కేబినెట్ సమావేశం జరిగింది.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనపై కేంద్రీకరించారు.  సమర్ధవంతమైన అధికారులను తన టీమ్ లోకి తీసుకుంటున్నారు. 

510
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను రేవంత్ రెడ్డి  పక్కన పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో  పలు కీలక శాఖలను నిర్వహించిన అరవింద్ కుమార్ ను ప్రధాన శాఖల నుండి రేవంత్ రెడ్డి సర్కార్ తప్పించింది.

610
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

 విపత్తుల నిర్వహణ శాఖకు అరవింద్ కుమార్ ను బదిలీ చేసింది.  తెలంగాణకు చెందిన అధికారులతో పాటు ఇప్పటివరకు  లూప్ లైన్లలో ఉన్న అధికారులకు  కీలక పోస్టుల్లో రేవంత్ సర్కార్ నియమించింది.

710
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు  ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయమై  రేవంత్ రెడ్డి  అప్పటి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.  కేటీఆర్ కనుసన్నల్లో  ఈ లీజు వ్యవహరం జరిగిందని ఆరోపించారు.  రేవంత్ రెడ్డితో పాటు  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడ ఆరోపణలు చేశారు.అయితే ఈ  ఆరోపణలు చేసిన  రేవంత్ రెడ్డి, రఘునందన్ రావుపై  హెచ్ఎండీఏ అధికారులు  నోటీసులు పంపారు. 

810
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?


మరో వైపు  ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయమై  మున్సిపల్ శాఖ అధికారులకు సమాచారం కోసం రేవంత్ రెడ్డి  సచివాలయానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు.  మున్సిపల్ అధికారులకు  రేవంత్ రెడ్డి  ధరఖాస్తు అందించారు.  అప్పట్లో  అరవింద్ కుమార్ వ్యవహరించిన తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.  

910
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

అరవింద్ కుమార్ పై   రేవంత్ రెడ్డి వేటేశాడు.  విపక్షంలో ఉన్న సమయంలో  ఆరోపణలు చేసిన ఇతర ఐఎఎస్ అధికారుల పరిస్థితి ఏమిటనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇతర ఐఎఎస్ అధికారులను కూడ తప్పిస్తారా  అనే చర్చ సాగుతుంది. సీఎంఓలో కూడ తనకు నచ్చిన అధికారుల నియామకం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు

1010
నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా శేషాద్రిని  నియమించారు. సీఎంఓలో అధికారుల నియామకం జరగాల్సి ఉంది.  గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో  సీఎంఓలో పనిచేసిన అధికారులను కొనసాగించే అవకాశం లేదు.గతంలో సీఎంఓలో పనిచేసిన స్మితా సభర్వాల్  సీతక్క నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు

About the Author

NL
narsimha lode
అనుముల రేవంత్ రెడ్డి
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
అప్ప‌ట్లో కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? త్వ‌ర‌లో ఈ ప్రాంతం మ‌రో కోకాపేట్ కావ‌డం ఖాయం
Recommended image2
Weather Update: భారీ వర్షాల బీభత్సం.. ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image3
ఇక్క‌డ 365 రోజులూ డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved