MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• జగన్‌కి కేసీఆర్ కౌంటర్: కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

జగన్‌కి కేసీఆర్ కౌంటర్: కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

కృష్ణానదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి  తెలంగాణ  ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. కృష్ణా నదిపై ేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

2 Min read
Author : narsimha lode
Published : Jun 20 2021, 11:35 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి  కౌంటరిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ ప్రణాళికలను సిద్దం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణానికి  తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణా నది నీటిని రాయలసీమకు తరలించేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంతో పాటు తుంగభద్రపై రాజోలిబండ్ డైవర్షన్ స్కీమ్ కుడి కాలువను నిర్మించడంపై తెలంగాణ కేబినెట్ శనివారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్దమైన ప్రాజెక్టులు చేపడుతోందని తెలంగాణ కేబినెట్ అభిప్రాయపడింది.

39

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత కూడ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది నీటి వాటాలో న్యాయమైన వాటాను కల్పించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

49

కృష్ణా నదిలో తెలంగాణకు న్యాయమైన నీటి వాటాను కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కూడ కేంద్రం సూచనతో తెలంగాణ ఉపసంహరించుకొంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను పరిష్కరించడంలో కేంద్రం మీనమేషాలు లెక్కపెడుతోందని తెలంగాణ సర్కార్ తీవ్ర అసంతృప్తితో ఉంది.

59

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు అవసరాలను తీర్చేందుకు  ఆలంపూర్ వద్ద  ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  సుమారు 60 నుండి 70 టీఎంసీల నీటిని  ఉపయోగించుకోవాలని తెలంగాణ సర్కార్  తలపెట్టింది

69

పులిచింతల ఎడమ కాలువను నిర్మించి సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని తలపెట్టారు.

79

మహబూబ్‌నగర్ జిల్లాలోని నడిగడ్డ ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి సుంకేసుల  రిజర్వాయర్ వద్ద మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. భీమా నది తెలంగాణలోకి ప్రవేశించే కుసుమూర్తి గ్రామంలో వరద కాలువను నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నారు.

89

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ల సామర్ధ్యాన్ని 20 టీఎంసీల అడుగులకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. వర్షాకాలంలో కృష్ణానదికి వచ్చే  వరదను ఉపయోగించుకొని జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకొందిన కేసీఆర్ సర్కార్.

99

కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై పోరాటం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved