MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Telangana
• ఎమ్మెల్సీ ఎన్నికలు: నాడు వ్యతిరేకించారు, నేడు ఆ పార్టే కోదండరామ్‌కి మద్దతు

ఎమ్మెల్సీ ఎన్నికలు: నాడు వ్యతిరేకించారు, నేడు ఆ పార్టే కోదండరామ్‌కి మద్దతు

తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓ స్థానంలో టీడీపీ తీసుకొన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా  ఆసక్తినెలకొంది.

2 Min read
Author : narsimha lode
Published : Mar 09 2021, 04:14 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ ‌కి టీడీపీ మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన పార్టీ మద్దతే కోదండరామ్ కు దక్కింది. చివరకు ఊరించిన కాంగ్రెస్ పార్టీ స్వంతంగా అభ్యర్ధిని బరిలోకి దింపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీగా టీఆర్ఎస్‌ తో పాటు తెలంగాణవాదులు చేసిన ప్రయత్నంతో టీడీపీ  రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది. టీజేఎసీ కూడ టీడీపీపై  సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడింది. తెలంగాణ ఉద్యమం సమయంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

38

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడ వలసలు ఆ పార్టీని మరింత దెబ్బతీశాయి.  ఏపీ పైనే చంద్రబాబు ఎక్కువగా కేంద్రీకరించడంతో తెలంగాణపై సరిగా కేంద్రీకరించకపోవడం ఇతరత్రా కారణాలతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో చేరారు. ఒకరిద్దరూ నేతలు మినహా ఇతరులంతా తమ రాజకీయ భవితవ్యం కోసం ఇతర పార్టీలను వెతుక్కొన్నారు.

48

ప్రస్తుతం తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ తో పాటు హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీ చేస్తున్నారు.

58

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోదండరామ్ కోరారు.  అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ మాత్రం స్వంతంగా పోటీ చేయాలని సిఫారసు చేసింది. దీంతో ఈ స్థానం నుండి టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన రాములునాయక్ ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది.

68

లెఫ్ట్ పార్టీలు మద్దతిస్తాయని భావించినప్పటికీ ఆ పార్టీలు కూడ జయసారధిరెడ్డిని బరిలోకి దింపాయి. దీంతో కోదండరామ్ ఒంటరిగా బరిలోకి దిగాడు.  అయితే కోదండరామ్ కు టీడీపీ మద్దతు ప్రకటించింది.2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. ఆ జిల్లాలో మహాకూటమి అభ్యర్ధులకు మంచి ఫలితాలు దక్కాయి.

78

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కు  మద్దతుగా టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి టీడీపీ తెలంగాణ చీఫ్ ఎల్. రమణ పోటీ చేస్తున్నారు.

88

ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఉన్న పట్టు ఈ ఎన్నికల్లో తనకు కలిసి వచ్చే అవకాశం ఉందని టీజేఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో తాము వ్యతిరేకించిన టీడీపీ మద్దతు పొందాల్సిన పరిస్థితి కోదండరామ్ కు నెలకొంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Recommended image2
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Recommended image3
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved