ఆర్టీసీ సమ్మె: బస్ భవన్ ముట్టడించిన విద్యార్థులు(;ఫోటోలు)

First Published 14, Oct 2019, 6:16 PM

ఆర్టీసీ సమ్మె: బస్ భవన్ ముట్టడించిన విద్యార్థులు(;ఫోటోలు)

బస్ భవన్ ను ముట్టడించిన విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు

బస్ భవన్ లోకి వెళ్తున్న విద్యార్ధినిని అడ్డుకొంటున్నపోలీసులు

బస్ భవన్ వద్ద విద్యార్ధుల అరెస్ట్

బస్ భవన్ వద్ద విద్యార్ధుల అరెస్ట్

విద్యార్ధులను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు

విద్యార్ధినేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

బస్ భవన్ లోకి విద్యార్ధులను వెళ్లకుండా రోడ్డుపై అడ్డుకొన్న పోలీసులు

విద్యార్ధులను చుట్టుముట్టిన పోలీసులు

విద్యార్ధులను చుట్టుముట్టిన పోలీసులు

పోలీసుల వల్ల గాయపడినట్టు చెబుతున్న విద్యార్థులు

రోడ్డుపై బైఠాయించిన  ఆర్టీసీ కార్మికులు

రోడ్డుపై బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్