నాగార్జునసాగర్ బైపోల్: తెరపైకి కొత్త పేర్లు, విజయం కోసం బీజేపీ వ్యూహం

First Published Feb 21, 2021, 1:26 PM IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు చేసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన  ఫలితాలు రావడంతో సాగర్ ఉప ఎన్నికపై బీజేపీ కేంద్రీకరించింది.