MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Telangana
• తెలంగాణపై కాంగ్రెస్ కన్ను: పీసీసీపై పక్కా ప్లాన్, కసరత్తు చేస్తున్న రాహుల్

తెలంగాణపై కాంగ్రెస్ కన్ను: పీసీసీపై పక్కా ప్లాన్, కసరత్తు చేస్తున్న రాహుల్

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.  పీసీసీ చీఫ్ పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం కసరత్తు చేస్తోంది.

2 Min read
Author : narsimha lode
Published : Mar 06 2021, 04:17 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై  కాంగ్రెస్ నాయకత్వం ఓ అంచనాకు వచ్చిందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడ  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలను సాధించలేదు. రెండు దఫాలు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరారు. విజయం సాధించిన ప్రజా ప్రతినిధులు కూడ అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

311

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో కొత్త పీసీసీ చీఫ్ ను ఎంపిక చేసేందుకు పార్టీ నేతల నుండి అభిప్రాయాలను కూడ సేకరించారు.

411

ఈ అభిప్రాయాల ఆధారంగా పీసీసీ చీఫ్ ప్రకటించే సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించాలని జానారెడ్డి అధిష్టానానికి సూచించారు. దీంతో అధిష్టానం కూడ జానారెడ్డి అభిప్రాయంతో కొత్త చీఫ్ ప్రకటనను వాయిదా వేసింది.

511

మాజీ ఎంపీ, ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ  శుక్రవారం నాడు రాహుల్ గాంధీని కలిశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై కాంగ్రెస్ సరైన రీతిలో పోరాటం చేయడం లేదని రాహుల్ గాంధీ యాష్కీతో అన్నట్టుగా సమాచారం.

611

పార్టీ నేతలు టీఆర్ఎస్ ను ఎండగట్టేందుకు సీరియస్ గా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించారు.పార్టీ భవిష్యత్తును ఫణంగా పెట్టొద్దని కూడ రాహుల్ గాంధీ యాష్కీ వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది.

711

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు గాను సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులను కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోందని సమాచారం. సామాజిక వర్గాల వారీగా సమతుల్యం పాటిస్తే రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని ఎఐసీసీ భావిస్తోంది.

811

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.  తెలంగాణలో బీజేపీ తన పట్టును పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ కు ఇబ్బందిని కల్గిస్తోంది. దీంతో బీజేపీకి చెక్ పెట్టాలంటే రాజకీయంగా కాంగ్రెస్ బలపడాల్సిన  అనివార్య పరిస్థితులున్నాయి.

911

దీంతో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలో బలపడేందుకు అవసరమైన ప్రణాళికను అమలు చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భాగంగానే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

1011

పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు  దిశగా తీసుకెళ్లే నాయకత్వాన్ని ఇవ్వాలని ఎఐసీసీ నేతలు భావిస్తున్నారు. వరుస పరాజయాలతో  నిస్తేజంలో క్యాడర్లో ఉత్తేజం నింపే దిశగా  నియామకాలు ఉండే అవకాశాలు లేకపోలేదు.

1111

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను  కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది. ఈ ఎన్నికలు పూర్తైన తర్వాత టీపీసీసీ చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉంది.గతానికి భిన్నంగా పీసీసీ చీఫ్ ఎంపిక ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Annadhanam Spots : ఏమండోయ్ బ్యాచిలర్స్.. ఎక్కడ, ఎప్పుడు, ఏఏ పదార్థాలతో అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Recommended image2
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Recommended image3
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved