ఈ దొంగ రూటే సపరేటు.. దొంగతనానికీ టైమింగ్స్.. 12 ఏళ్లలో 70 ఇళ్లు గుల్ల..
First Published Dec 9, 2020, 9:48 AM IST
డెబ్బై ఇండ్లలో దొంగతనం చేసిన ఓ ఘరానా దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నెండేళ్లలో 70 ఇండ్లు దొంగతనం చేసిన ఇతనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటినే ఫాలో అవుతుంటాడు.

డెబ్బై ఇండ్లలో దొంగతనం చేసిన ఓ ఘరానా దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నెండేళ్లలో 70 ఇండ్లు దొంగతనం చేసిన ఇతనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటినే ఫాలో అవుతుంటాడు.

టిప్‌టాప్ గా తయారై, ప్యాంట్ జేబులో టెస్టర్, కటింగ్ ప్లేయర్ తో బైక్‌పై బయల్దేరుతాడు. ఖరీదైన కాలనీల్లో తిరుగుతూ, తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తాడు. అపార్టుమెంట్స్ లోకి వెళ్లి లిఫ్ట్‌లో రెండు మూడు సార్లు కిందకు మీదకు తిరుగుతాడు. తాళం వేసిన ఫ్లాట్స్‌ను గుర్తిస్తాడు. ఎవరైనా అడిగితే ఎలక్ట్రీషియన్‌ని అని, కరెంట్ పని చేయడానికి వచ్చానని చెబుతాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?