ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ (ఫోటోలు)
ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో (icrisat 50 years celebration) పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ. శనివారం ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు.

Narendra Modi
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల వేడుకల సందర్భంగా సంస్థ డైరెక్టర్ జాక్వెలిన్ నుంచి జ్ఞాపికను అందుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ.
Narendra Modi
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల వేడుకల సందర్భంగా కొత్త వంగడాల ఉత్పత్తి, పరిశోధనలకు సంబంధించి శాస్త్రవేత్తల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ,
Narendra Modi
ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమం వద్ద వున్న సమతా మూర్తి విగ్రహం వద్ద తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చింతల్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు.
Narendra Modi
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల వేడుకల సందర్భంగా వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
Narendra Modi
తెలంగాణ పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలుకుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు.
modi
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీతో గ్రూప్ ఫోటో. చిత్రంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాస్త్రవేత్తలు, అధికారులు.
modi
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో కొత్త వంగడాల ఉత్పత్తి, పరిశోధనపై అడిగి తెలుసుకుంటున్న ప్రధాని
modi
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ ఆవరణలో పంటలను పరిశీలిస్తున్న ప్రధాని.
modi
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలంలోకి వెళ్లి స్వయంగా పరిశీలిస్తున్న ప్రధాని.
modi
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో మొక్కను పరిశీలించి.. శాస్త్రవేత్తల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న ప్రధాని
modi
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో సజ్జ కంకులను పరిశీలిస్తున్న మోడీ, పక్కన ఇక్రిశాట్ డైరెక్టర్ జాక్వెలిన్.
modi
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శెనగ పంటను పరిశీలించి.. స్వయంగా కోసుకుని శెనగలను రుచి చూస్తోన్న ప్రధాని.