వాట్పాప్ వీడియోకాల్ లో నగ్నంగా యువతి, కవ్విస్తూ మాటలు..చివరకు
ఖాళీ సమయంలో అశ్లీల వీడియోలు చూసేవాడు. ఓ వెబ్‌సైట్లో ఫోన్ నంబర్ కనబడింది. అందమైన అమ్మాయిలతో చాటింగ్, వీడియోకాలింగ్, ఫొటోల కోసం సంప్రదించాలని అందులో ఉండడంతో ఫోన్ చేశాడు.

వాట్సాప్ లో కొత్త నెంబర్ నుంచి వీడియోకాల్.. ఎవరై ఉంటారా అని లిఫ్ట్ చేస్తే.. అందమైన అమ్మాయి. అందులోనూ ఒంటిపై నోలుపూగు లేకుండా దర్శనమిస్తోంది. ఇంకేముంది ఇవతల అబ్బాయి ఫ్లాట్. గంటల తరబడి ప్రపంచం మరచిపోయి.. ఆ అమ్మాయి అందచందాలు చూస్తూ ఉండిపోతారు. అయితే... మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఎంచుకున్న సరికొత్త మార్గం ఇది. ఆ అందమైన అమ్మాయితో మీరు మాట్లాడిన సంభాషణ మొత్తం రికార్డ్ చేసి అవి తిరిగి మీకే పంపి.. వాటిని చూపించి బెదిరించి.. మీ దగ్గర నుంచి డబ్బులు గుంజేస్తారు.

ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో దాదాపు 40 మందికి పైగా ఈ రకం మాయలో పడిపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే.. పోలీసులకు ఫిర్యాదు చేయని వారు ఇంకెంత మంది ఉన్నారోనని అధికారులు చెబుతున్నారు.

మొన్నామధ్య నగరంలో ఓ సాఫ్ట్ వేర్ యువకుడు అలానే బుక్కయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన ఓ యువకుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి పెళ్లి కాలేదు. ఖాళీ సమయంలో అశ్లీల వీడియోలు చూసేవాడు. ఓ వెబ్‌సైట్లో ఫోన్ నంబర్ కనబడింది.

అందమైన అమ్మాయిలతో చాటింగ్, వీడియోకాలింగ్, ఫొటోల కోసం సంప్రదించాలని అందులో ఉండడంతో ఫోన్ చేశాడు.

అవతలి వైపు నుంచి ఓ యువతి వలపు వల విసురుతూ మాట్లాడింది. ఆమె మాటలకు ఫిదా అయ్యాడు. తన ఫొటోలు కావాలన్నాడు. అందుకు డబ్బు చెల్లించాడు.

ఉత్సాహాన్ని ఆపుకోలేక వీడియో కాలింగ్‌లో మాట్లాడాలన్నాడు. ఆ యువతి అంగీకరించడంతో వీడియో కాల్ మాట్లాడాడు. అతడు ఒంటిపై దుస్తులు లేకుండా వీడియో కాల్స్ మాట్లాడిన సందర్భాలున్నాయి.

వాటిని క్యాప్చర్ చేసిన సైబర్ కేటుగాళ్లు బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు.

అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియో కాల్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

భయపడిన సురేష్ ముందుగా రూ. 20 వేలు చెల్లించాడు. దశలవారీగా అతడి నుంచి రూ. 80 వేలు కాజేశారు. ఆ తర్వాత సురేష్ స్పందించకపోవడంతో ఆ ఫొటోలను అతడి ఖాతాతో ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టారు. బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో వ్యక్తికి వాట్సాప్ లోనే ఓ అమ్మాయి నగ్నంగా కాల్ చేసింది. ఆ అమ్మాయితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన కాసేపటికే.. ఆ వీడియో అతని ఫేస్ బుక్ లో దర్శనమిచ్చింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే.. ఆ వీడియో ఆఫీస్ వాళ్లకు పంపిస్తామంటూ బెదిరించారు. ఎక్కడ ఉద్యోగం పోతుందో అనే భయంతో వెంటనే వాళ్లు అడిగినంత డబ్బు ముట్టచెప్పాడు.

అయితే.. వీళ్లు డబ్బు ఇస్తాము అని ఒప్పుకోగానే వాళ్ల దగ్గర నుంచి రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు కాజేస్తున్నారని తెలిసింది. అదే.. తాము ఇవ్వలేము అని చెప్పేవాళ్లతో కాస్త బేరం ఆడి వచ్చినంత గుంజుతున్నారట.