MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• తాగు నీటిలో కరోనా: సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా

తాగు నీటిలో కరోనా: సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా

తాగు నీటిలో కూడ కరోనా వైరస్ ఉందని సీసీఎంబీ గుర్తించింది.  రెండు రోజుల పాటు వైరస్ జీవించి ఉంటుందని శాాస్త్రవేత్తలు చెప్పారు.

1 Min read
Author : narsimha lode
Published : Apr 25 2021, 02:07 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

: తాగునీటిలో కూడ కరోనా వైరస్ రెండు రోజుల పాటు బతికే ఉంటుందని సీసీఎంబీ తేల్చింది. నీటి ఉష్ణోగ్రతతో పాటు అందులోని పదార్ధాలపై వైరస్ బతికే కాలం ఆధారపడి ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.

27

కరోనా వైరస్  ఏ రకంగా వ్యాప్తి చెందుతుందనే విషయాలపై సీసీఎంబీ పలు రకాల పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా తాగు నీటిలో కరోనా వైరస్  ఎంత కాలం బతికి ఉంటుందనే విషయాలపై కూడ పరిశోధనలు నిర్వహించారు.

37

సీసీఎంబీ  డైరెక్టర్  రాకేష్ మిశ్రా సైంటిస్ట్ లు దివ్యతేజ్, కార్తీక్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో  పలు విషయాలపై మాట్లాడారు.

47

4 నుండి 12 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు చల్లని నీటిలో వైరస్‌కు ఇన్‌ఫెక్షన్ కల్గించే సామర్ధ్యం ఉందన్నారు. వేడి నీటిలో 65 డిగ్రీల వద్ద వైరస్ నిమిషాల వ్యవధిలో చనిపోతోందని వారు చెప్పారు.

57

వైరస్ ఒక్కటే ఇన్‌ఫెక్షన్ కల్గించదన్నారు. అది శరీరంలోకి వెళ్లాలంటే  ప్రత్యేకించి కొన్ని వందల కణాలు కావాల్సి ఉంటుందని చెప్పారు.

67

ముందుజాగ్రత్తగా వేడి చేసిన గోరు వెచ్చని నీటిని, వేడి పదార్ధాలను  తీసుకోవడం మంచిదని సూచించారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని సైంటిస్టులు  సూచించారు.

77

గతంలో మురుగునీటిలో కూడ  కరోనా వైరస్ ను సీసీఎంబీ గుర్తించింది. జీహెచ్ఎంసీ పరిధిలో  మురుగు నీటి కేంద్రాల్లో నీటి శాంపిల్స్ ను  పరిశీలించారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Recommended image2
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Recommended image3
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved