MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• టీపీసీసీకి కొత్త బాస్: రేవంత్ వైపు ఠాగూర్ మొగ్గు?

టీపీసీసీకి కొత్త బాస్: రేవంత్ వైపు ఠాగూర్ మొగ్గు?

టీపీసీసీ చీఫ్ పదవి ఎంపిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కత్తిమీద సాముగా మారింది. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది.

2 Min read
Author : narsimha lode
Published : Jun 10 2021, 11:12 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసే విషయంలో  పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీసీసీ చీఫ్  గా కొత్త నేత ఎంపిక కోసం పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాగూర్  ప్రయత్నాలు ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

తెలంగాణ రాష్ట్రంలో  పీసీసీకి కొత్త చీఫ్ ను ఎంపిక చేసే విషయంతో పాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రాజకీయ పరిస్థితులపై మాణికం ఠాగూర్  సోనియాగాంధీకి  నివేదికను అందించారు.

311

పీసీసీ చీఫ్ రేసులో  రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులున్నారు. అయితే జగ్గారెడ్డి రేసులో వెనుకబడ్డారు. పార్టీ జాతీయ నాయకత్వానికి అందించిన జాబితాలో  జగ్గారెడ్డి పేరు లేదని సమాచారం. దీంతో జగ్గారెడ్డి కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు.

411

పీసీసీ చీఫ్ పదవికి  రేవంత్ రెడ్డి  అయితే సమర్ధుడనే  భావనతో  మాణికం ఠాగూర్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ చీప్ పదవిని ఇవ్వడాన్ని అంతేస్థాయిలో కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

511

ఇటీవల రాజ్‌భవన్ లో  గవర్నర్ కు వినతి పత్రం సమర్పించేందుకు కాంగ్రెస్ నేతలు వచ్చిన సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మంతనాలు జరిపారు

611

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెడితే   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎఐసీసీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

711

కేరళ పీసీసీ చీఫ్ గా సుధాకరన్ ను నియమించింది పార్టీ నాయకత్వం. తెలంగాణలో కూడ పీసీసీ చీఫ్ గా నియామకం త్వరలో జరిగే అవకాశం ఉంది.

811

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీవన్ రెడ్డి పేరును పీసీసీ చీఫ్ గా అధికారికంగా ప్రకటించడమే అనుకొన్నారు. కానీ  నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ పదవి ఎంపిక ప్రక్రియను చేపట్టాలని జానారెడ్డి కోరారు.దీంతో పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా పడింది.

911

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్  ఓటమి పాలైంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కూడ త్వరలోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  ఈ స్థానంలో చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు కాంగ్రెస్ కు నెలకొన్నాయి.

1011

వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ కు హుజూరాబాద్  అసెంబ్లీ ఉప ఎన్నికలు అగ్నీ పరీక్షగా మారనున్నాయి.ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్దం చేసే  నాయకుడి కోసం కాంగ్రెస్ నాయకత్వం అన్వేషిస్తోంది.

1111

పీసీసీ చీఫ్ పదవి విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే కొత్త నేత ఎంపిక చేసినట్టుగా పార్టీ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది.  ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved