హైదరాబాద్ లో ఘనంగా మొహర్రం వేడుకలు... మంత్రుల పర్యవేక్షణలో (ఫోటోలు)

First Published 10, Sep 2019, 7:29 PM IST

చారిత్రక నగరం హైదరాబాద్ లో మొహర్రం  సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా పాతబస్తీలో ముస్లీం యువకులు తమ రక్తాన్ని చిందిస్తూ సంతాపం తెలిపారు. ఈ వేడుకలను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు దగ్గరుండి పర్యవేక్షించారు.  

పాతబస్తి మొహర్రం వేడుకల్లో మంత్రులు తలసాని, మహమూాద్ అలీ

పాతబస్తి మొహర్రం వేడుకల్లో మంత్రులు తలసాని, మహమూాద్ అలీ

రక్తంచిందిస్తున్న ముస్లీం యువత

రక్తంచిందిస్తున్న ముస్లీం యువత

మంత్రులిద్దరి సరదా ముచ్చట్లు

మంత్రులిద్దరి సరదా ముచ్చట్లు

వేడుకలను దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రులు

వేడుకలను దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రులు

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న జనసందోహం

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న జనసందోహం

వేడుకలను పర్యవేక్షిస్తున్న మంత్రులు

వేడుకలను పర్యవేక్షిస్తున్న మంత్రులు

వేదికపై  మంత్రులు తలసాని,  మహమూద్ అలీ

వేదికపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ

పూలమాలను సమర్పిస్తున్న మంత్రులు

పూలమాలను సమర్పిస్తున్న మంత్రులు

మతపెద్దల దీవెనలు అందుకుంటున్న మంత్రులు

మతపెద్దల దీవెనలు అందుకుంటున్న మంత్రులు

ఏనుగు అంబారిపై ఊరేగింపు

ఏనుగు అంబారిపై ఊరేగింపు

మతపెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రులు

మతపెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రులు

loader