MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు: రెట్టించిన ఉత్సాహంతో సాగర్ బరిలోకి, కాంగ్రెస్ కు నిరాశే

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు: రెట్టించిన ఉత్సాహంతో సాగర్ బరిలోకి, కాంగ్రెస్ కు నిరాశే

రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో  నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టింది.

2 Min read
Author : narsimha lode
| Updated : Mar 21 2021, 02:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో  నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టింది.

నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో  నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టింది.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుండి సురభివాణీని బరిలోక దింపి టీఆర్ఎష్ విజయం సాధించింది. పీవీ నరసింహారావు కూతురుగా సురభివాణిని బరిలోకి దింపి విజయం సాధించేలా కేసీఆర్ వ్యూహాం సక్సెస్ అయింది.

312

ఈ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ వరాల జల్లు కురిపించింది. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు.

412

మరో వైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో వైపు ఈ ఎన్నికలను టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది.

512

ఓటర్ల నమోదు నుండి ప్రచారం వరకు ప్రతి అంశాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మండలాలవారీగా ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. తమకు కేటాయించిన మండలాల్లో నేతలు విస్తృతంగా పర్యటించారు.

612

రెండు దఫాల్లో హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుండి టీఆర్ఎస్ విజయం సాధించలేదు. కానీ ఈ దఫా మాత్రం ఈ స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. పీవీ నరసింహారావు కూతురును ఈ స్థానంలో బరిలోకి దింపడం ద్వారా ఆ పార్టీకి కలిసివచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

712

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుండే అభ్యర్ధుల ఎంపికతో పాటు గెలుపుఓటముల విషయమై కేసీఆర్ సర్వే నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు.

812

అన్ని పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత హైద్రాబాద్ మహబూబ్ నగర్, రంగారెడ్డి స్థానంలో  పీవీ నరసింహారావు కూతురు సురభి వాణి పేరును తెరమీదికి తెచ్చారు.

912

ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిదులతో కేటీఆర్ కూడ సమావేశాలు నిర్వహించారు.పార్టీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించారు.

1012

ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై  టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది.

1112

ఈ ఏడాది ఏప్రిల్ 17 వ తేదీన  నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో  ఉత్సాహంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తోంది.

1212

ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత నిరాశలో ముంచెత్తాయి.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved