మారుతీ రావు అంత్యక్రియలు: అమృతను ఇలా అడ్డుకున్నారు (ఫొటోలు)

First Published Mar 9, 2020, 5:19 PM IST

కూతురు అమృత తనకు ఇష్టంలేకుండా ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె భర్త ప్రణయ్ ని దారుణంగా హతమార్చిన మారుతిరావు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన అంతిమసంస్కారాలు సోమవారం మిర్యాలగూడలో జరిగాయి.