MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • సోదరుడికి రాఖీ కట్టి మురిసిపోయిన మంత్రి సబితమ్మ...

సోదరుడికి రాఖీ కట్టి మురిసిపోయిన మంత్రి సబితమ్మ...

తెలగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాఖీ పండగను సోదరుడు నరసింహారెడ్డి ఇంట జరుపుకున్నారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Aug 31 2023, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sabitha Indrareddy

Sabitha Indrareddy

హైదరాబాద్ : సోదర సోదరీమనుల ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రాఖీ పౌర్ణమి. తమ సోదరులకు రాఖీ కట్టి ఆడపడుచులు మురిసిపోతుంటే... వారి ఆశీర్వాదం తీసుకుని సోదరులు ఆనందపడుతుంటారు. ఇలా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా తన సోదరుడికి రాఖీ కట్టి ప్రేమను చాటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Sabitha Indrareddy

Sabitha Indrareddy

రక్షా బంధన్ సందర్భంగా ఇవాళ ఉదయమే తమ్ముడు నరసింహా రెడ్డి ఇంటికి రాఖీలు, స్వీట్ బాక్స్ తో చేరుకున్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితమ్మ. తన సోదరుడికి రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. నరసింహా రెడ్డి తన సోదరి ఆశీర్వాదం తీసుకున్నాడు. 

34
Sabitha Indrareddy

Sabitha Indrareddy

రక్షా బంధన్ సందర్భంగా ఇవాళ ఉదయమే తమ్ముడు నరసింహా రెడ్డి ఇంటికి రాఖీలు, స్వీట్ బాక్స్ తో చేరుకున్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితమ్మ. తన సోదరుడికి రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. నరసింహా రెడ్డి తన సోదరి ఆశీర్వాదం తీసుకున్నాడు. 

44
Sabitha Indrareddy

Sabitha Indrareddy

ఈ సందర్భంగా ప్రజలందరికీ  రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సబిత. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, ఆప్యాయతలకు రక్షాబంధన్ నిదర్శనమని అన్నారు. ఆడపడుచులకు అన్నదమ్ములు ఎప్పుడు రక్షణగా వుంటారని గుర్తుచేసే పండగ ఇదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana: కొండా సురేఖ‌ను మా పార్టీలోకి రానివ్వం.. జ‌గ‌దీశ్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved