MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • సిద్దిపేట, సిరిసిల్ల అన్నదాతలకు సీఎం పుట్టినరోజు కానుక... అందించిన హరీష్ రావు

సిద్దిపేట, సిరిసిల్ల అన్నదాతలకు సీఎం పుట్టినరోజు కానుక... అందించిన హరీష్ రావు

ఈ గడ్డ మీద పుట్టి స్వరాష్ట్రాన్ని  సాధించి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి  గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ జన్మదన్యం అయిందన్నారు మంత్రి హరీష్ రావు. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 17 2021, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున తన నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు తీపికబురు అందించారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామ పరిధిలోని రంగనాయక సాగర్ ద్వారా యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు హరీష్ రావు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ... సీఎం జన్మదినం సందర్బంగా మొట్టమొదటిసారి యాసంగి పంటకు ఈ ప్రాంత ప్రజలకు నిళ్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ గడ్డ మీద పుట్టి స్వరాష్ట్రాన్ని  సాధించి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి  గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ జన్మదన్యం అయిందన్నారు.  ఈ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు ఒక కళ.. ఆ కలను సీఎం కెసిఆర్ నిజం చేశారని కొనియాడారు. ఈ యాసంగిలో ఒక్క మడి ఎండకుండా సాగు నీరు అందిస్తామన్నారు.

34
గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగునీటి వేతలకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారన్నారు. ఎండాకాలం వచ్చిందంటే రైతుల శ్రమ, డబ్బు బోరు పొక్కల్లో పోయేదని గుర్తుచేశారు.  రాష్ట్ర  చరిత్రలో యాసంగి పంట ఏనాడు 20 లక్షల ఎకరాలకు మించేది కాదని.. కానీ ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాలు జిల్లాలో సాగులోకి వచ్చిందన్నారు.  సీఎం కేసీఆర్ కాలేశ్వరం ద్వారా నీళ్లు తేవడం వల్లనే ఇది సాధ్యం అయిందని మంత్రి పేర్కొన్నారు.

44
ఒకనాడు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితి నుంచి కేసీఆర్ ముందు చూపుతో యాసంగి పంటకు నీళ్లు ఇచ్చే స్థితికి చేరుకున్నామన్నారు. ఇది సిద్దిపేట ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తొలి సారీ యాసంగి పంటకు నీళ్లు విడుదల చేయడంతో జన్మచరితార్థం అయిందన్నారు. సిద్దిపేట , సిరిసిల్ల , హుస్నాబాద్ మూడు నాలుగు నియోజకవర్గాలకు ఈ సాగునీరు అందనుందని మంత్రి హరీష్ పేర్కొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved