MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • వరిపై కేంద్రంపై టీఆర్ఎస్ పోరు: ఎడ్లబండితో దయాకర్ రావు నిరసన (ఫోటోలు)

వరిపై కేంద్రంపై టీఆర్ఎస్ పోరు: ఎడ్లబండితో దయాకర్ రావు నిరసన (ఫోటోలు)

వరిపై పోరులో భాగంగా టీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది.టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి  మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. 

4 Min read
Author : narsimha lode
Published : Apr 04 2022, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
dayakar rao

dayakar rao

వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ  టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి  మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
dayakar rao

dayakar rao

వరిపై పోరు ఆందోళన కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు వెంట రాగా దయాకర్ రావు ర్యాలీలో పాల్గొన్నారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ  టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి  మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. 

37
dayakar rao

dayakar rao

వరిపై పోరులో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావు బీజేపీ తీరును ఎండగట్టారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ  టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి  మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. 
 

47
dayakar rao

dayakar rao

వరి ధాన్యం విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను మంత్రి దయాకర్ రావు కార్యకర్తలకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ  టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి  మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. 

57
dayakar rao

dayakar rao

వరిపై పోరులో భాగంగా వరి ధాన్యంతో మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు.  కేంద్రం తీరుపై దయాకర్ రావు తీవ్రంగా తప్పుబట్టారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ  టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి  మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.

67
dayakar rao

dayakar rao

వరిపై పోరులో భాగంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏం మాట్లాడారనే విషయమై మంత్రి వివరించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ  టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి  మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. 

77
dayakar rao

dayakar rao

మహుబూబాద్ జిల్లా తొర్రూరు  మండలం లోని దుబ్బ తండ లో మండల కాంగ్రెస్ పార్టీ  మహిళ  అధ్యక్షురాలు ధరావత్ శ్రీదేవి  శ్రీనివాస్ గారు టీఆరెఎస్ లో చేరారు. వీరితో పాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు. టీఆరెఎస్ లో చేరిన వారిలో ధరావత్ శంకర్, ధరావత్ మంజ, ధరావత్ రవి, ధరావత్ లలిత, ధరావత్ బుజ్జి, ధరావత్ సుగుణ, జాటోత్ సోమన్న, ధరావత్ స్వర్ణలత ,ధరావత్ విమల, ధరావత్ కిషోర్ ,ధరావత్ సావిత్రి, ధరావత్ భోడి, ధరావత్ తేజేష్ తదితరులు ఉన్నారు .అంతకు ముందు వరి పోరులో దయాకర్ రావు పాల్గొన్నారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తీరును నిరసిస్తూ  టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి  మంత్రి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అప్పటికి కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. 
 

About the Author

NL
narsimha lode
భారతీయ జనతా పార్టీ
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Recommended image2
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved