MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• రైతులకు కేసీఆర్ పిలుపు... సొంత పొలంలో స్వయంగా దుక్కి దున్నిన మంత్రి

రైతులకు కేసీఆర్ పిలుపు... సొంత పొలంలో స్వయంగా దుక్కి దున్నిన మంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి ఆలోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి కూడా పొలంబాట పట్టారు.

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : May 27 2020, 12:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
13

నిర్మల్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల  ఇంద్రకరణ్ రెడ్డి నాగలి పట్టి దుక్కి దున్నారు. రోహిణీ కార్తె వానకాలం ప్రారంభంలోనే పంటలు వేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన స్వగ్రామం ఎల్లపల్లిలోని సొంత పంటపోలంలో దుక్కి దున్ని వరి తుకం అలికారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్తెలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే  అధిక దిగుబడులు వచ్చి రైతుకు మేలు జరుగుతుందన్నారు.  సీఎం కేసిఆర్ పిలుపు మేరకు  రైతుల నుంచి కూడా విశేష స్పందన వస్తుందని తెలిపారు. రోహిణిలో వరి సాగు చేసుకుంటే తరువాయి సీజను పంటను సకాలంలో వేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ విధానాన్ని అమలులోకి అమలులోకి తీసుకువచ్చారని వివరించారు. అలికిన పంటలకు చీడపీడల ఉధృతి కూడా  తక్కువగా ఉంటుందని చెప్పారు.

33

ఈ కార్యక్రమంలో  జిల్లా రైతుబంధు కన్వీనర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్  రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గౌతంరెడ్డి, ముత్యంరెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
Latest Videos
Recommended Stories
Recommended image1
August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?
Recommended image2
Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రూ.10తో రైలు ప్రయాణం.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
Now Playing
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved