హైదరాబాద్ లో ఘనంగా వినాయకుల నిమజ్జనాలు...ట్యాంక్ బండ్ వద్ద భక్తజనకోలాహలం (ఫోటోలు)

First Published 12, Sep 2019, 8:12 PM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు  ఘనంగా సాగులున్నాయి. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాల మధ్య నగరంలోని వినాయక మూర్తులన్నీ  ట్యాంక్ బండ్  కు శోభాయాత్రగా చేరుకుంటున్నాయి. ఇలా ఒక్కో వినాయకుడు సాగరమాత ఒడిలోకి చేరుకుంటున్నారు.   

నిమజ్జన  ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జీహెచ్‌ఎంసీ  అధికారులు

నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు

హుస్సెస్ సాగర్ ఒడిలోకి చేరుకుంటున్న గణనాథులు

హుస్సెస్ సాగర్ ఒడిలోకి చేరుకుంటున్న గణనాథులు

హుస్సెస్ సాగర్ నీటిలోకి చేరుతున్న గణపయ్య

హుస్సెస్ సాగర్ నీటిలోకి చేరుతున్న గణపయ్య

మహిళ ఒడిలో కూర్చుని నిమజ్జనానికి తరలిన చిట్టి గణపయ్య

మహిళ ఒడిలో కూర్చుని నిమజ్జనానికి తరలిన చిట్టి గణపయ్య

పోలీస్ అధికారి చేతిలో దేవదేవుడు

పోలీస్ అధికారి చేతిలో దేవదేవుడు

రాజసంగా సాగర్  ఒడిలోకి చేరుతున్న  బొజ్జ  గణపతి

రాజసంగా సాగర్ ఒడిలోకి చేరుతున్న బొజ్జ గణపతి

నిమజ్జన శోభాయాత్రలో యువతుల సందడి

నిమజ్జన శోభాయాత్రలో యువతుల సందడి

గణపయ్య నీటిలోకి చేరుతున్న మహాద్భుత దృశ్యం

గణపయ్య నీటిలోకి చేరుతున్న మహాద్భుత దృశ్యం

కారుపై బొజ్జ గణపయ్య షికారు

కారుపై బొజ్జ గణపయ్య షికారు

చిట్టితల్లి  చేతిలో చిట్టి గణపయ్య

చిట్టితల్లి చేతిలో చిట్టి గణపయ్య

శోభాయాత్రలో చిన్నారుల సందడి

శోభాయాత్రలో చిన్నారుల సందడి

భక్తుడి తలపై బొజ్జ గణపయ్య

భక్తుడి తలపై బొజ్జ గణపయ్య

శోభాయాత్రలో విశేష వేషధారణలో  భక్తుడు

శోభాయాత్రలో విశేష వేషధారణలో భక్తుడు

చిన్నారి  చేతిలో చిట్టి గణపతి

చిన్నారి చేతిలో చిట్టి గణపతి

వాహనాలపై తరలుతున్న వినాయకులు

వాహనాలపై తరలుతున్న వినాయకులు

నిమజ్జన శోభాయాత్రలో యువత నృత్యాలు

నిమజ్జన శోభాయాత్రలో యువత నృత్యాలు

నిమజ్జనం మహిళా భక్తుల నృత్యాలు

నిమజ్జనం మహిళా భక్తుల నృత్యాలు

ట్యాంక్ బబండ్ వద్ద భక్తుల కోలాహలం

ట్యాంక్ బబండ్ వద్ద భక్తుల కోలాహలం

ట్యాంక్ బండ్ వద్ద భక్తులు

ట్యాంక్ బండ్ వద్ద భక్తులు

loader