నాగార్జునసాగర్ బైపోల్: తెరపైకి లోకల్ నినాదం, నోముల కుటుంబానికి ఎర్త్
First Published Jan 5, 2021, 2:22 PM IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి ఎవరిని దింపాలనే విషయమై టీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లోకల్ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో దివంగత నోముల నర్సింహ్మయ్య కుటుంబానికి చెక్ పెట్టేందుకు స్థానిక నినాదాన్ని కొందరు నేతలు ముందుకు తెస్తున్నారు.

గతంలో కూడా ఈ నినాదాన్ని తెర మీదికి తెచ్చినా ప్రయోజనం దక్కలేదు. ఈ దఫా ఈ నినాదం ఏ మేరకు ప్రయోజనం కల్గిస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?