- Home
- Telangana
- తీవ్ర నష్టాల్లో మెట్రో.. ఆదుకోకపోతే మునిగిపోవడం ఖాయం.. ప్రభుత్వానికి ఎల్ అండ్ టి మొర...
తీవ్ర నష్టాల్లో మెట్రో.. ఆదుకోకపోతే మునిగిపోవడం ఖాయం.. ప్రభుత్వానికి ఎల్ అండ్ టి మొర...
కోవిడ్ -19 ఆంక్షలు, గమ్యాలవరకు చేరుకోలేకపోవడం, పాసింజర్లు తక్కువవడం, నిర్వహణా ఖర్చులు పెరిగిపోవడం మెట్రో రైల్ ను భారీ నష్టాల్లో పడేసింది. మొదటి సంవత్సరాల్లో సాధించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి.

హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) మెట్రో రైలు ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో రెడ్ ప్లాగ్ ఎగరేసంది. మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (ఎల్ అండ్ టిహెచ్ఎంఆర్ఎల్) ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి ప్రభుత్వ సహాయం కోరింది.

కోవిడ్ -19 ఆంక్షలు, గమ్యాలవరకు చేరుకోలేకపోవడం, పాసింజర్లు తక్కువవడం, నిర్వహణా ఖర్చులు పెరిగిపోవడం మెట్రో రైల్ ను భారీ నష్టాల్లో పడేసింది. మొదటి సంవత్సరాల్లో సాధించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో రోజుకు సగటున రూ. 5 కోట్ల నష్టాన్ని ఆపరేటర్ చవిచూడాల్సి వస్తుంది. ఆదాయం కేవలం రూ. కోటి మాత్రమే ఉంటోంది.

ఈ నేపథ్యంలో జూన్ చివరి వారంలో ఎల్ అండ్ టి మెట్రో రైలు అధికారులు ముఖ్యమంత్రి కెసిఆరను కలుసుకుని సహాయం కోసం అభ్యర్థించారు. రాయితీ ఒప్పందం ప్రకారం ఏంచేయచ్చనే దానిపై నివేదిక సమర్పించాలని సిఎం హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్), ముఖ్యమంత్రి కార్యాలయాలను కోరారు.

ఈ మేరకు ఎల్‌అండ్‌టి తమ ఆర్థిక వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం, మెట్రో రైలు నిర్వాహకులు మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ మరియు జూన్ 2021 మధ్య) రూ. 400 కోట్ల నష్టం చూసింది. ఇది ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 1,500 కోట్లకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నివేదిక ప్రకారం, మెట్రో సేవలు ప్రారంభమైనప్పటి ఇప్పటివరకు రూ. 4,000 కోట్లు నష్టం వచ్చింది. 2019-2020లో, ఈ నష్టాలు రూ .1,766 కోట్లు ఉందని ఎల్ అండ్ టిహెచ్ఎంఆర్ఎల్ తన వార్షిక నివేదికలో ప్రకటించింది.

అయితే ఈ నష్టాలకు ప్రధాన కారణాలు కోవిడ్ -19 , లాక్డౌన్ లేనని తెలిపింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా మెట్రో సేవలను చాలా నెలలు నిలిపివేశారు. వీటిని తిరిగి ప్రారంభించినప్పటికీ ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేదు.

దీనికి కారనం చాలా కంపెనీలు, ముఖ్యంగా ఐటి సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం ఇవ్వడం.. ఇక మిగతా కారణాల్లో గమ్యాల దాకా మెట్రో రైల్ వెళ్లకపోవడం.. రెండు, మూడు వాహనాలు మారాల్సి రావడం, ఇక మెట్రో ఛార్జీల గురించి కూడా విమర్శలు వచ్చాయి, ఇవి ఆర్టీసీ బస్సుల వంటి ఇతర ప్రజా రవాణాతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి.

"కోవిడ్ -19 కి ముందు, రోజువారీ సగటు ప్రయాణికులు సంఖ్య 3.4 లక్షలు ఉండేది. కొన్నిసార్లు ఇది నాలుగు లక్షల దాకా కూడా చేరుకుంది. కోవిడ్ కారణంగా 169 రోజులు మెట్రో సేవలు లేవు. ఈ సంవత్సరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభమైన తరువాత కూడా, 2021 ఫిబ్రవరిలో ప్రయాణికులు సంఖ్యరెండు లక్షల వరకు ఉంది. ఆ తరువాత, ఇది సగానికి పడిపోయింది. ఇప్పుడు రోజుకు లక్ష మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు”అని సీఎంవో సీనియర్ అధికారి ఒకరు వివరించారు.

దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) మెట్రో ప్రాజెక్టును కాపాడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ అండ్ టిహెచ్ఎంఆర్ఎల్ అధికారులతో సమావేశమై.. దీనిమీద ఓ వ్యూహాన్ని రూపొందించవచ్చని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

మహారాష్ట్ర కూడా పిపిపి మోడ్ కింద మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేసింది. కాగా ఇప్పుడు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలను డెవలపర్ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మహారాష్ట్ర చేపట్టాలని యోచిస్తోంది.