MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • కోరుట్ల దీప్తి మృతి కేసు... చెల్లి చందనపై పోలీసుల లుక్ అవుట్ నోటీసులు

కోరుట్ల దీప్తి మృతి కేసు... చెల్లి చందనపై పోలీసుల లుక్ అవుట్ నోటీసులు

కోరుట్లలో యువ సాప్ట్ వేర్ ఇంజనీర్ దీప్తి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాస్ పోర్ట్ తీసుకుని చందన పరారయిన నేపథ్యంలో ఆమె విదేశాలకు పరారవకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 01 2023, 08:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Korutla

Korutla

బిటెక్ చదివే సమయంలో పరిచమైన స్నేహితుడితో చందన ప్రేమాయణం సాగిస్తున్నట్లు... అతడితోనే ఆమె పరారయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్ళిన ఆ రాత్రి అక్కాచెల్లి దీప్తి, చందన మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ దీప్తి శవమై తేలగా, చందన కనపించకుండా పోయింది. తాను ప్రేమించే యువకుడితోనే చందన వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Korutla

Korutla

ఇంట్లోని నగదు, బంగారంతో పాటు తన పాస్ పోర్ట్ కూడా తీసుకుని చందన వెళ్ళిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె విదేశాలకు పారిపోయే అవకాశాలుండటంతో ముందుగానే జాగ్రత్తపడ్డ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాదు హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు బస్టాండులు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా చందన కోసం పోలీసులు గాలిస్తున్నారు.  
 

37
KORUTLA

KORUTLA

బిటెక్ చదివే సమయంలో పరిచమైన స్నేహితుడితో చందన ప్రేమాయణం సాగిస్తున్నట్లు... అతడితోనే ఆమె పరారయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్ళిన ఆ రాత్రి అక్కాచెల్లి దీప్తి, చందన మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ దీప్తి శవమై తేలగా, చందన కనపించకుండా పోయింది. తాను ప్రేమించే యువకుడితోనే చందన వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

47
Korutla

Korutla

అక్కను తాను చంపలేదంటూ చందన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పంపిన విషయం తెలిసిందే.దీంతో ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె ఎక్కడుందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే చందన చదువుకున్నది హైదరాబాద్ లోనే కాబట్టి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడివాడే అయివుంటాడని  అనుమానిస్తున్నారు. దీంతో హైదరాబాద్ వీరి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. 
 

57
Korutla

Korutla

అయితే చందనతో పాటు ఆమె భాయ్ ప్రెండ్ ఫోన్లు స్విచ్చాప్ లో వుండటంతో ఎక్కడున్నారో గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. వారి ఫ్రెండ్స్ వివరాలు సేకరించిన పోలీసులు అక్కడికేమైనా వెళ్ళారేమోనని ఆరా తీస్తున్నారు. చందన కాల్ డేటా ఆధారంగా భాయ్ ప్రెండ్ నంబర్ కనుక్కున్నా అతడు తప్పుడు అడ్రస్ తో సిమ్ కార్డ్ తీసుకున్నట్లు తేలింది.
 

67
Korutla

Korutla

చందన తీరు మొదటినుండి వివాదాస్పదమేనని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బిటెక్ లో చేరిన చందన సెకండ్ ఇయర్ లోనే డిటోయిన్ అయినట్లు తెలుస్తోంది. కానీ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పకుండా బిటెక్ కంటిన్యూ చేస్తున్నట్లు రెండేళ్లు హైదరాబాద్ లోనే వున్నట్లు సమాచారం. ఇటీవలే బిటెక్ పూర్తయ్యిందంటూ ఇంటికి వచ్చింది కూడా డబ్బులు, బంగారం తీసుకుని వెళ్లేందుకే అయివుంటుందని అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ఇదే సరైన సమయంగా భావించి బాయ్ ఫ్రెండ్ ను పిలుచుకుని డబ్బులు, బంగారంతో ఉడాయించింది. ఈ సమయంలో అక్క దీప్తి ఏమయినా అడ్డుకుంటే చంపేసారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

77
Korutla

Korutla

అక్కాచెల్లెలు ఒకరికొకరు తోడుగా వున్నారు కదా అని తల్లిదండ్రులు బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లడం ఈ దారుణానికి దారితీసింది. వారు ఇంట్లోలేని ఆ రాత్రి ఏం జరిగిందోగానీ ఓ కూతురు మృతిచెందగా మరో కూతురు కనిపించకుండా పోయింది. ఇలా ఒకేసారి ఇద్దరు కూతుళ్లు దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. ఈ రచ్చకు కారణమేంటి?
Recommended image3
Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved