గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయం కోసం కేసీఆర్ పక్కా ప్లాన్, విపక్షాలకు చెక్

First Published Mar 11, 2021, 11:02 AM IST

తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతి రోజూ ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేస్తున్నారు.