MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• నాగార్జునసాగర్ బైపోల్: లోకల్‌ నేతల వైపే కేసీఆర్ మొగ్గు, ఆ సామాజికవర్గానికే సీటు?

నాగార్జునసాగర్ బైపోల్: లోకల్‌ నేతల వైపే కేసీఆర్ మొగ్గు, ఆ సామాజికవర్గానికే సీటు?

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది.

2 Min read
narsimha lode
Published : Mar 06 2021, 07:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్థానిక అభ్యర్ధిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు.ఈ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ నేతలతో ఆయన అభ్యర్ధుల గురించి ఆరా తీస్తున్నారు.

214

గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన  అనారోగ్యంతో నోముల నర్సింహ్మయ్య మరణించడంతో  ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

314

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి బీసీ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న యాదవ సామాజికవర్గం నేతకు టిక్కెట్టు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

414

గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతి పనిచేయని కారణంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

514

మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ కు ఈ స్థానం నుండి టిక్కెట్టు ఇచ్చే విషయమై టీఆర్ఎస్ నాయకత్వం నుండి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదనే ప్రచారం సాగుతోంది.

614

ఉమ్మడి జిల్లాలోని నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన నోముల నరసింహయ్య నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి 2018 ఎన్నికల్లో విజయం సాధించాడు.2014 ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

714

ఈ నియోజకవర్గంలోని ముగ్గురు యాదవ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారని సమాచారం.త్రిపురారం మండలానికి చెందిన పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్, కట్టెబోయిన గురవయ్య యాదవ్ ల పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తుందని ప్రచారం సాగుతోంది.

814

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సమీప బంధువు గురవయ్య పేరును కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే గురవయ్య పేరును ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

914

గత ఏడాది డిసెంబర్ మాసంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతకు టీఆర్ఎస్ సీటిచ్చింది. అయితే ఈ స్థానం నుండి టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ విజయం సాధించింది.

1014

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని  నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక  విషయంలో కేసీఆర్ జాగ్రత్త తీసుకొంటున్నారు.

1114

కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా జానారెడ్డిని ఈ స్థానం నుండి బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి జానారెడ్డి ఓటమి పాలయ్యాడు.

1214

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ చీప్ కేసీఆర్ పలు ప్రైవేట్ సంస్థలతో సర్వే నిర్వహించాడు. అయితే ఈ సర్వేల్లో స్థానికంగా ఉన్న యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్టు ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది.

1314

అపారమైన రాజకీయ జీవితంతో పాటు పేదలకు అనుకూలమైన వైఖరితో ఉంటే నరసింహయ్యను 2018లో ఈ స్థానం నుండి గెలిపించినట్టుగా సర్వే రిపోర్టులు చెప్పినట్టుగా తెలుస్తోంది.

1414

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు కూడ ఈ స్థానం నుండి టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే యాదవ సామాజికవర్గం వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని సమాచారం.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
Recommended image3
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved