కేసీఆర్ 67వ బర్త్ డే : ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటిన మేయర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోంది. హరిత హారం కింద గంటలో కోటి మొక్కలు నాటే వినూత్న కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు.

దీంట్లో బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యేకాలనీలో హుడాపార్క్ లో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మేయర్ పాల్గొని మొక్కలు నాటి ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగ హరిత విప్లవంలో మరో అపూర్వ ఘట్టానికి నాంది పలకనున్నారు. కోటి వృక్షార్చన పేరుతో గంట సమయంలో రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు.

ఉద్యమ స్పూర్తితో సాగనున్న ఈ బృహత్ కార్యక్రమంలో సినీతారలు, సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ పాలుపంచుకోనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో ఇందులో భాగం కానున్నారు.