MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • పోచారం మనమరాలి పెళ్లి: హాజరైన కేసీఆర్, జగన్.. పక్కపక్కనే కూర్చొని ముచ్చట్లు (ఫోటోలు)

పోచారం మనమరాలి పెళ్లి: హాజరైన కేసీఆర్, జగన్.. పక్కపక్కనే కూర్చొని ముచ్చట్లు (ఫోటోలు)

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు (kcr), వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) హాజరయ్యారు. 

2 Min read
Author : Siva Kodati
| Updated : Nov 21 2021, 08:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహాం సందర్భంగా  సోఫాలో పక్కపక్కనే కూర్చొని కేసీఆర్, జగన్ ముచ్చట్లు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
218
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహాం సందర్భంగా  కొత్త జంటకు పుష్పగుచ్చాలు అందజేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

318
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహాం సందర్భంగా  వేదిక వద్దకు వస్తున్న కేసీఆర్, జగన్

418
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (telangana assembly speaker) పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహాం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మాట్లాడుతున్న కేసీఆర్, జగన్

518
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు  వైఎస్ జగన్, కేసీఆర్.. వధూవరులతో గ్రూప్ ఫోటో

618
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న గవర్నర్ తమిళిసై

718
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

818
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

918
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి విచ్చేసి ఒకే సోఫాలో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి

1018
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న హార్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

1118
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ

1218
kcr

kcr

వధూవరులను ఆశీర్వదిస్తున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు

1318
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

1418
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

1518
kcr

kcr

ుతెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతు

1618
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా

1718
kcr

kcr

ఒకే సోఫాలో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్న కేసీఆర్, వైఎస్ జగన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తమ్మినేని సీతారాం

1818
kcr

kcr

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లిలో  వధూవరులను ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి

About the Author

SK
Siva Kodati
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(22.0 ov) 98 & 74/3
Day 2
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : నవంబర్ 22, 23, 24 మూడ్రోజులూ సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?
Recommended image2
Housing Scheme: ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Recommended image3
Adilabad Airport: ఆదిలాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయ్.. ఎయిర్‌పోర్ట్ కోసం రూ.324 కోట్ల మాస్టర్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved