ఐక్యరాజ్య సమితి సదస్సులో ఎంపీ కవిత... మహిళా వివక్షపై సుధీర్ఘ ప్రసంగం
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ సంస్థ, గ్లోబల్ నెట్ వర్క్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన లింగ సమానత్వ సదస్సు (జిఈఎస్)లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె లింగ సమానత్వం, మహిళా వివక్షతపై సుధీర్ఘ ప్రసంగం చేశారు.
17

27
లింగ సమానత్వం సాదించిన నాడే భూలోకం స్వర్గమయం అవుతుందని కవిత అన్నారు. ప్రేమను పంచడం,బాధల్లో ఉన్నవారికి ఓదార్చడం, శాంతియుత జీవనం సాగించడం వల్ల భూతలంలో కలలు సాకారం అవుతాయన్నారు. టెర్రరిజం, దాడులు, ప్రతి దాడులు, వివక్ష, అసంతృప్తులు ఇవన్నీ శాంతికి విఘాతం కలిగిస్తాయని... స్త్రీ, పురుషులకు సమానత్వం ఉండే ప్రతి సమాజం, ప్రతి జాతిలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ఎంపి వివరించారు.

37
సమానత్వం, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులపై దృష్టి సారించక పోతే సుస్థిర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అంతర్జాతీయంగా మానవ హక్కులు, కార్మికుల సంక్షేమం, పర్యావరణం పరిరక్షణ, అవినీతికి వ్యతిరేకపోరాటంపై నడుంబిగించాలని కవిత పిలుపునిచ్చారు.

47
మానవ జీవితంలో జెండర్ సృష్ఠి, సంస్కృతి, సివివిలైజేషన్ పై పురుషుడు- మహిళ సంబంధం ఆధారపడి ఉంటుంది. స్త్రీ, పురుషులు కలవక పోతే సృష్టి జరగదని...అలాగే 50 శాతం స్త్రీ, పురుషులు భాగస్వామ్యం లేక పోతే సంస్కృతి, సివిలైజేషన్ ముందుకు సాగదని వివరించారు. జెండర్ సెన్సిటైజేషన్ తప్పనిసరని కవిత తెలిపారు

57
స్త్రీ పురుషులు వేర్వేరు క్వాలిటీలతో పుట్టినప్పటికీ ఒకరిపై మరొకరు సుపీరియర్ కారనే విషయాన్ని మనమందరం గుర్తుంచకోవలని అన్నారు. ఈ సందర్భంగా రవీంద్రుని మాటలను ఉటంకిస్తూ...దేవుడు స్త్రీ, పురుషులు అనే రెండు గ్రూపులన సృష్టించాడని... వారిద్దరూ కలిసి ఒకే మనిషిగా వ్యవహరించాలని... అలా అయితేనే పురుషుడికి కాంప్లిమెంట్ లభిస్తుంది స్త్రీ వల్ల... అని అరాధన తత్వంలోని సారాంశాన్ని ఎంపి కవిత వివరించారు.

67
నాలుగవ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధం చేసే పద్ధతులు, పని ప్రదేశాల్లో అనువైన వాతావరణాన్ని కల్పించడం, విద్యావిధానంలో తీసుకు రావాల్సిన మార్పులపై ఈ సదస్సు చర్చించింది. ఈ లింగ సమానత్వ సదస్సు 2019కి వైశాలి సిన్హా అధ్యక్షత వహించారు.

77
ఈ సదస్సులో నీతి అయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్, గ్లోబల్ కంపాక్ట్ నెట్ వర్క్ ఈడి కమల్ సింగ్, డెలాయిట్ ఇండియా అతుల్ దావన్, గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఫౌండేషన్స్ ఛైర్ పర్సన్ డాక్టర్ శాలిని సరిన్, ఇండియా, భూటాన్, మాల్దీవుల ప్రతినిధి నిశిత సత్యం, జెన్ పాక్ట్ సిఒఒ అంజలి సింగ్, కాలమిస్ట్ అపర్ణ పిరమల్ రాజె, డాక్టర్ శిఖా నెహ్రూ శర్మ, యూఎన్‌జిసి సలహాదారు డాక్టర్ ఉద్దేశ్ కోహ్లి పాల్గొన్నారు.

Latest Videos