MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • June Holidays : విద్యార్థులే కాదు ఉద్యోగులూ ఎగిరిగంతేసే మ్యాటర్.. వచ్చేనెల సెలవులే సెలవులు

June Holidays : విద్యార్థులే కాదు ఉద్యోగులూ ఎగిరిగంతేసే మ్యాటర్.. వచ్చేనెల సెలవులే సెలవులు

Holidays : జూన్ 2026 నెలలో విద్యార్థులు, ఉద్యోగులకు బాగానే సెలవులు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్ ఉద్యోగులకు వరుస సెలవులున్నాయి. మరి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏరోజు, ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : May 29 2026, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జూన్ 2026 సెలవులే సెలవులు
Image Credit : Gemini AI

జూన్ 2026 సెలవులే సెలవులు

June Holidays : మరో రెండ్రోజుల్లో మే నెల ముగుస్తుంది... కొత్త నెలలోకి (జూన్ 2026) అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ నెల స్కూల్ విద్యార్థులకు చాలా కఠినంగా గడుస్తుంది... ఎందుకంటే వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు ప్రారంభం అవుతాయి. అయితే వీరికి ఊరట ఇచ్చేలా ఇలా స్కూళ్లు ప్రారంభం కాగానే అలా కొన్ని సెలవులు వస్తున్నాయి. 

ఇక ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు మాత్రం ఎగిరిగంతేసే స్థాయిలో సెలవులు రాబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగులకు వీకెండ్ సెలవుకు పండగ సెలవు కలిసివచ్చి లాంగ్ వీకెండ్ గా మారనుంది. ఇలా జూన్ 2026 లో ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూన్ 2026 లో రాబోయే సెలవులివే..
Image Credit : ChatGPT

జూన్ 2026 లో రాబోయే సెలవులివే..

జూన్ 7 (ఆదివారం) : సాధారణ సెలవు

జూన్ 13 (శనివారం) : రెండో శనివారం సెలవు

జూన్ 14 (ఆదివారం) : సాధారణ సెలవు

జూన్ 21 (ఆదివారం) : సాధారణ సెలవు

జూన్ 26 (శుక్రవారం) : మొహర్రం పండగ సెలవు

జూన్ 28 (ఆదివారం): సాధారణ సెలవు

35
విద్యార్థులకు సెలవులు..
Image Credit : Getty

విద్యార్థులకు సెలవులు..

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12 నుండి విద్యాసంస్థలు తెరుచుకోన్నాయి. దాదాపు రెండు నెలలపాటు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులకు ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లాలంటే బాధగానే ఉంటుంది. వీరికి జూన్ లో వచ్చే సెలవులు కాస్త ఊరట ఇవ్వనున్నాయి. 

జూన్ 12న శుక్రవారం ఇలా స్కూళ్లు ప్రారంభం అవుతాయోలేదో తర్వాత రెండ్రోజులు (రెండో శనివారం, ఆదివారం) సెలవులే. ఇక జూన్ 26న మొహ్మరం సెలవు ఉంది... మధ్యలో ఒక్కరోజు (జూన్ 27న) స్కూల్ నడుస్తుంది.. తిరిగి జూన్ 28న ఆదివారం సెలవు. ఇలా విద్యార్థులకు కూడా బాగానే సెలవులు వస్తున్నాయి.

45
జూన్ 2026 బ్యాంక్ సెలవులు..
Image Credit : Asianet News

జూన్ 2026 బ్యాంక్ సెలవులు..

జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకే కాదు బ్యాంకులకు సెలవు. ఇక జూన్ 13న రెండో శనివారం కూడా సెలవే. అయితే ఈ నెల చివర్లో బ్యాంక్ ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ వస్తోంది. జూన్ 26న మొహర్రం పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుంది. ఇక జూన్ 27 తేదీన నాల్గవ శనివారం సెలవే. జూన్ 28 ఆదివారం కాబట్టి సాధారణ సెలవు. ఇలా వరుసగా మూడ్రోజులు బ్యాంక్ ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయి.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు జూన్ లో మరికొన్ని సెలవులు కూడా రానున్నాయి. జూన్ 15న ఒడిశాలో ‘రాజా సంక్రాంతి’ సందర్భంగా సెలవు ఉంది... అంటే ఈ రాష్ట్ర బ్యాంకు ఉద్యోగులకు జూన్ 13,14,15 మూడ్రోజులు సెలవే... లాంగ్ వీకెండ్ అన్నమాట. జూన్ 17న మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హర్యానాలో సెలవు ఉంది. జూన్ 18న గురు అర్జున్ దేవ్ జయంతి సందర్భంగా పంజాబ్ లో బ్యాంకులకు సెలవు ఉంది.  

55
బ్యాంకులకు సెలవులున్నా నో ప్రాబ్లమ్..
Image Credit : Getty

బ్యాంకులకు సెలవులున్నా నో ప్రాబ్లమ్..

ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, డిజిటల్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. ఇది కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చే విషయం. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. అయితే నగదు డిపాజిట్, చెక్కుల మార్పిడి, బ్రాంచ్ సేవలు లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి పనుల కోసం బ్రాంచ్‌కు వెళ్లాల్సిందే. కాబట్టి, ఇలాంటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Related Stories
Recommended image1
13 నెలల అఫీషియల్ సెలవులు... అది ఎలాగో మీకు తెలుసా?
Recommended image2
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు.. ఇక ఉద్యోగులకూ సెలవులే సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved