ఇప్పటికే ఆర్టీసి సమ్మె: కేసీఆర్ కు మరో ఆందోళన పోటు
First Published Oct 10, 2019, 11:13 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటికే ఆర్టీసి సమ్మెను ఎదుర్కుంటున్నారు. ఆయనకు మరో సమ్మె ముప్పు కూడా పొంచి ఉంది. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీఈటీయుఎఫ్) ఆందోళనకు సిద్ధమవుతోంది.

టీఈటియూఎఫ్ ఆధ్వర్వంలో అక్టోబర్ 11వ తేదీన వరంగల్ డిస్కమ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. హైదరాబాదులోని సదరన్ డిస్కమ్మ కార్యాలయం ముందు అక్టోబర్ 16వ తేదీన నిరసన కార్యక్రమం జరగనుంది. అక్టోబర్ 16వ తేదీ ధర్నా కార్యక్రమంలో 21 ట్రేడ్ యూనియన్లు పాల్గొంటున్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?