MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధర : హైదరాబాద్ లో ఎంతుందో తెలుసా?

మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధర : హైదరాబాద్ లో ఎంతుందో తెలుసా?

వర్షాలు తగ్గి సరఫరా పెరగడంతో టమాటా ధర దిగివచ్చింది. కానీ ఇంకా ఉల్లి ధరలు దిగిరావడంలేదు. ప్రస్తుతం ఉల్లి ధర హైదరాబాద్ లో ఎంతుందో తెలుసా?

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 02 2025, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు :

హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు :

కొద్దిరోజుల క్రితంవరకు టమాటా, ఉల్లిపాయ ధరలు పోటీపడి మరీ పెరిగాయి. ఈ రెండూ కిలో 100 రూపాయలు కూడా దాటి సామాన్యులను బెంబేలెత్తించాయి. అయితే వాతావరణ పరిస్థితులు మారడంతో వీటి ధరలు తగ్గాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కిలో టమాటా ధర 2‌0-30 రూపాయలకు చేరింది.  

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టమాటా ధర తగ్గినా ఉల్లి తగ్గట్లేదే...

టమాటా ధర తగ్గినా ఉల్లి తగ్గట్లేదే...

ప్రస్తుతం హైదరాబాద్ కు టమాటా సరఫరాా బాగా పెరిగింది. అందువల్లే ధర అమాంతం తగ్గింది. కానీ ఉల్లిపాయ ధర మాత్రం పెద్దగా తగ్గడంలేదు. ఉల్లిని చూస్తే ఇంకా సామాన్యులు భయపడే పరిస్థితి వుంది. 

 

34
హైదరాబాద్ లో ఉల్లి ధరెంత?

హైదరాబాద్ లో ఉల్లి ధరెంత?

టమాటాతో పాటు అన్ని కూరగాయల ధరలు తగ్గుతున్న ఉల్లి మాత్రం దిగిరావడంలేదు, ముఖ్యంగా చిన్న ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వున్నాయి. కొద్దిరోజులు కిలో రూ.40-50 ఉండగా ఇప్పుడు రూ.70 నుండి రూ.80కి చేరుకుంది. చలికాలం సమీపిస్తున్నందున ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో పెద్ద ఉల్లి రూ.30-40 రూపాయలకు కిలో వుంటే చిన్న ఉల్లి డబుల్ రేట్ వున్నాయి. దీంతో చేసేదేమిలేక పెద్ద ఉల్లినే కొనుగోలు చేస్తున్నారు. 

ఇక హైదరాబాద్ లో బీట్రూట్ రూ.50/కిలో, పచ్చిమిర్చి రూ.30/కిలో, బంగాళాదుంప రూ.40/కిలో, క్యాప్సికమ్ రూ.35/కిలో, సొరకాయ రూ.25/కిలో ఉన్నాయి.  చిక్కుడు రూ.50/కిలో, బీన్స్ రూ.55/కిలో, క్యారెట్ రూ.35/కిలో, కాలీఫ్లవర్ ఒక్కొక్కటి రూ.15-20, బెండకాయ రూ.35-40/కిలో, పొట్లకాయ రూ.30/కిలో వుంది.

44
కూరగాయల ధరలు

కూరగాయల ధరలు

కోయంబేడులో ఇతర కూరగాయల ధరలు: చిక్కుడు రూ.50/కిలో, బీన్స్ రూ.55/కిలో, క్యారెట్ రూ.35/కిలో, కాలీఫ్లవర్ ఒక్కొక్కటి రూ.15-20, మునక్కాయ ధర చెప్పలేదు, బెండకాయ రూ.35-40/కిలో, పొట్లకాయ రూ.30/కిలో.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణలో ట్రాఫిక్ ఫైన్స్ పై బిగ్‌ అప్‌డేట్.. నెల రోజుల్లోగా ఇలా చేయ‌క‌పోతే కుదరదు
Recommended image2
Weather Update : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు డేంజర్ బెల్స్
Recommended image3
IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved