కరోనా ఎఫెక్ట్, మద్యం, భూముల విక్రయం: ఆదాయం పెంచుకొనేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్
కరోనా కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని పెంచుకొనేందుకు తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. ఆదాయ మార్గాలను పెంచుకోవడం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

:కరోనా కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మద్యం, భూములపై కేంద్రీకరించింది కేసీఆర్ సర్కార్. వీటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది.

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.బడ్జెట్ ముసాయిదాపై ఆర్ధిక శాఖ కసరత్తులు చేస్తోంది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పెట్రోలియం ఉత్పత్తులపై అగ్రి సెస్ విధించింది.

పన్ను పంపిణీలో కోతలు విధించడం కూడ తెలంగాణకు ఇబ్బందులను తెచ్చిపెట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్నుల పంపిణీలో వాటాల కోత, అగ్రి సెస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 5 వేల కోట్లు కోల్పోయే అవకాశం ఉందని అంచనా.

ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వ భూముల విక్రయంతో పాటు మద్యం విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో మరో మార్గం లేదని ఆర్ధికశాఖ ప్రతిపాదిస్తోంది.

లాక్ డౌన్ తర్వాత రాష్ట్రంలో రియల్ ఏస్టేట్ ఇప్పుడిప్పుడే జోరందుకొంటుంది. 2021-22 లో ప్రధాన ప్రభుత్వ భూములను విక్రయించాలని భావిస్తోంది. రియల్ ఏస్టేట్ తర్వాత రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ సమయంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పునరుద్దరణ కోసం మద్యం, రియల్ ఏస్టేట్ పనిచేశాయి.రియల్ ఏస్టేట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రోజూ రూ. 25 కోట్ల ఆదాయం వస్తోంది. ఆస్తుల నమోదు ద్వారా రియల్ ఏస్టేట్ జోరు పెరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు

ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ. 2806 కోట్లు ఆదాయం వచ్చింది. గత ఏడాదిలో కరోనా కారణంగా ఈ ఆదాయం భారీగా తగ్గింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి మద్యం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తోంది. 2014లో తెలంగాణకు రూ. 10,813 కోట్లు మద్యం ద్వారా వచ్చింది. అంతకుముందు 9800 కోట్లు ఆదాయం వస్తే.. 2014లో మాత్రం వెయ్యి కోట్లు అదనంగా వచ్చింది.

2020 గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. కానీ ఎక్సైజ్ ఆదాయం సుమారు రూ. 30 వేలు కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

వచ్చే వారం నుండి రాష్ట్రంలో 159 బార్లకు రాష్ట్రం అనుమతి ఇచ్చింది. వీటిలో 55 జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. మిగిలినవి జీహెచ్ఎంసీ పరిసర జిల్లాల్లో ఉన్నాయి.