MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Telangana
  • వీడసలు మనిషేనా..! సర్పంచ్ పదవి కోసం కన్నకూతురిపై ఇంత కర్కశత్వమా..!

వీడసలు మనిషేనా..! సర్పంచ్ పదవి కోసం కన్నకూతురిపై ఇంత కర్కశత్వమా..!

కేవలం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ కసాయి తండ్రి కన్న కూతురినే బలి చేశాడు. మానవత్వానికే మచ్చలాంటి ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 03 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కన్నవాడే కాలయముడయ్యాడు...
Image Credit : X

కన్నవాడే కాలయముడయ్యాడు...

పదవిపై కాంక్ష అతడిని మృగంలా మార్చింది. ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయడానికి అవకాశం ఉండదని ఓ బిడ్డను చేజేతులా చంపేశాడు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి తండ్రి క్రూరత్వానికి బలైన దారుణం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కన్న కూతురుని ఎందుకు చంపాడు..?
Image Credit : X

కన్న కూతురుని ఎందుకు చంపాడు..?

నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలోని కేరూర్ గ్రామంలో పాండురంగ్ కొండమంగ్లే కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడు గ్రామంలోనే సెలూన్ నడుపుతాడు. అయితే ఇతడికి రాజకీయాలంటే ఆసక్తి… ఎప్పటికైన సర్పంచ్ కావాలన్నది కల. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది… త్వరలోనే మహారాష్ట్రలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. కానీ అతనికి ఒక కొడుకు, ఆరేళ్ల కవల కూతుళ్లు సంతానం… ఈ సంతానమే అతడికి అడ్డుగా మారారు.

మహారాష్ట్రలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగినవారు పంచాయితీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఈ నిబంధన వల్ల ఎక్కడ తన సర్పంచ్ కల చెదిరిపోతుందోనని పాండురంగ్ ఆందోళనకు గురయ్యాడు.. ఈ సమస్యను గ్రామ సర్పంచ్ గణేష్ రాంచంద్ర షిండేతో చర్చించాడు. ఇద్దరూ కలిసి కవలల్లో ఒకరైన ప్రాచి అడ్డు తొలగించుకోవాలని దారుణమైన ప్లాన్ వేశారు.

Related Articles

Related image1
Crime: ఛీఛీ వీళ్లు అసలు మనుష జన్మే ఎత్తారా..కట్నంగా కిడ్నీ ఇవ్వలేదని..కోడలిని చితకబాదిన అత్తమామలు!
Related image2
Crime: ల‌వ‌ర్‌కి రక్తంతో లెటర్ రాసినా నేరమే అని తెలుసా.? జైలుకు వెళ్లాల్సిందే..
35
దత్తత ఇవ్వడం లేదా వదిలేయడం కుదరలేదా?
Image Credit : X

దత్తత ఇవ్వడం లేదా వదిలేయడం కుదరలేదా?

పోలీసుల విచారణలో మొదట పాపను దత్తత ఇవ్వాలని అనుకున్నట్టు తెలిసింది. కానీ బర్త్ సర్టిఫికెట్‌లో పేరు ఉండటంతో ఎన్నికలకు అనర్హత తప్పదు. పాపను వదిలేద్దామనుకున్నా, తిరిగి వస్తుందనే భయంతో చివరికి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

45
పాపను ఎలా హత్య చేశారు?
Image Credit : X

పాపను ఎలా హత్య చేశారు?

పాండురంగ్ తన ఆరేళ్ల కూతురు ప్రాచిని స్వగ్రామం నుండి బైక్‌పై తీసుకువచ్చాడు. వీళ్లు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ కాలువ దగ్గరకు చేరుకున్నారు.  అక్కడ పాపను కాలువలోకి తోసేసిన పాండురంగ్ తనకేమీ తెలియదన్నట్లు పారిపోయాడు. అయితే సమీప పొలాల్లోని వారు శబ్దం విని చూడగా అప్పటికే పాప శవం నీటిలో తేలుతూ కనిపించింది.

55
నిజం పోలీసులకు ఎలా తెలిసింది?
Image Credit : X

నిజం పోలీసులకు ఎలా తెలిసింది?

పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పాప ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వ్యక్తి ఫోటోను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పాండురంగ్ ను పిలిచి తమదైన స్టైల్లో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో పాండురంగ్, అతడికి సహకరించిన సర్పంచ్‌ను అరెస్ట్ చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నేరాలు, మోసాలు
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
Recommended image2
Now Playing
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
Recommended image3
తెలంగాణలో 22A భూముల వివాదం.. అసలేంటీ సెక్షన్? ఎందుకీ గందరగోళం? పరిష్కారం ఏంటి.?
Related Stories
Recommended image1
Crime: ఛీఛీ వీళ్లు అసలు మనుష జన్మే ఎత్తారా..కట్నంగా కిడ్నీ ఇవ్వలేదని..కోడలిని చితకబాదిన అత్తమామలు!
Recommended image2
Crime: ల‌వ‌ర్‌కి రక్తంతో లెటర్ రాసినా నేరమే అని తెలుసా.? జైలుకు వెళ్లాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved