MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • కరోనా నియంత్రణకు... తెలంగాణ అటవీ శాఖ ముందస్తు జాగ్రత్తలు

కరోనా నియంత్రణకు... తెలంగాణ అటవీ శాఖ ముందస్తు జాగ్రత్తలు

ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సమానంగా అడవుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ వాక్సిన్ తీసుకోవాల్సిందిగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Apr 09 2021, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సమానంగా అడవుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ వాక్సిన్ తీసుకోవాల్సిందిగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అడవుల్లో విధులు నిర్వహిస్తూ అగ్నిప్రమాదాల నివారణ, వేట, స్మగ్లింగ్ కార్యకలాపాల నియంత్రణకు క్షేత్ర స్థాయి సిబ్బంది పాటు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ శాఖ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది. వారికి ప్రాధాన్యతగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ జిల్లా వైద్య శాఖ అధికారులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.

34
దీంతో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది వైద్య సిబ్బంది సహకారంతో వాక్సిన్ డోస్ లు తీసుకుంటున్నారు. అటవీ శాఖ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే అటవీ సంపదతో పాటు, వన్యప్రాణుల రక్షణకు వీలవుతుందని (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. క్షేత్రస్థాయిలో తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని విధులకు హాజరు కావలసిందిగా కోరారు.  అటవీ సిబ్బందికి ఇస్తున్న వాక్సిన్ వివరాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పీసీసీఎఫ్ వెల్లడించారు. ఉన్నతాధికారుల చొరవను మంత్రి ప్రశంసించారు. క్షేత్ర స్థాయి సిబ్బందితోపాటు, వివిధ బేస్ క్యాంపుల్లో విధులు నిర్వహిస్తున్న వాచర్లకు కూడా వాక్సిన్ ఇప్పించాల్సిందిగా అన్ని జిల్లాల అటవీ అధికారులను మంత్రి కోరారు.

44
ఇటు అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ రోజూ రెండు సార్లు శానిటైజ్ చేయటంతోపాటు, సిబ్బంది తప్పని సరిగా మాస్క్, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. సందర్శకుల సంఖ్యను నియంత్రించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved