MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
• Home
• Telangana
• ఉజ్జయిని మహంకాళి బోనాలు... తొలి బోనం సమర్పించిన తలసాని సతీమణి

ఉజ్జయిని మహంకాళి బోనాలు... తొలి బోనం సమర్పించిన తలసాని సతీమణి

ప్రతి ఏటా హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగే తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలపై కూడా కరోనా ప్రభావం పడింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 12 2020, 10:33 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

హైదరాబాద్: ప్రతి ఏడాది ఆషాడమాసంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బోనాల సందడి వుండేది. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది ఎలాంటి హడావుడి లేకుండా బోనాల పండగ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరవాసులు ఇంట్లోనే కేవలం కుటుంబసభ్యులతో కలిసి బోనాల పండగా జరుపుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇవాళ సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు అత్యంత సాదాసీదాగా బోనాలను సమర్పించుకుంటున్నారు. ప్రతిసారి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటినుండే తొలిబోనం సమర్పించడం ఆనవాయితీ.  అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో ఈసారి తొలి బోనం ఆలయం బయటే పండితులకు అందజేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ.

36

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలపై కూడా కరోనా ప్రభావం పడనుంది. బోనాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను విధించేందుకు యోచిస్తున్నట్టు తెలియవస్తుంది. ఈ నెల 25 నుండి ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నెల 10వతేదీన మంత్రులు సమావేశమై దీనిపై ఒక అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

46

56

ప్రతి సంవత్సరం ఆలయంలో బోనాలను సమర్పించేవారు భక్తులు. అయితే ఇలా ఆలయంలోకి భక్తులను అనుమతించడం వల్ల కరోనా వ్యాప్తిచెందే అవకాశం వుందని ప్రభుత్వ భావించింది. ఈ నేపథ్యంలోనే శుక్ర‌వారం నుంచే ఉజ్జ‌యినీ మ‌హంకాళీ ఆల‌యంలో ద‌ర్శ‌నాల‌ను అధికారులు నిలిపివేశారు.

66

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండగగా ప్రకటించింది. ప్రతి ఏడాది బోనాల జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోంది. ఈ సారి కరోనా కారణంగా నిధులు విడుదల చేయలేదు. ఈసారి బోనాల్లో ఘటాల ఊరేగింపు, పోతరాజుల నృత్యాలు, కళాకారుల ఆటపాటలు లేకుండానే సాదాసీదాగా ఆషాఢ బోనాల జాతర నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాలను జారీచేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
Recommended image2
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image3
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved