MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • హైదరాబాద్ నడిబొడ్డున... కొండచరియలు విరిగి ఇళ్లపై బండరాళ్లు

హైదరాబాద్ నడిబొడ్డున... కొండచరియలు విరిగి ఇళ్లపై బండరాళ్లు

బంజారాహిల్స్ ప్రాంతంలో కొండపైనుండి బండరాళ్లు దొర్లి ఇళ్లపై పడి  ప్రమాదం చోటుచేసుకుంది.    

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 18 2021, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్: ఎక్కడో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు చూశాం. కానీ రాజధాని నగరం... ఎప్పుడూ బిజీగా వుండే హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్  ప్రాంతంలో కొండపైనుండి బండరాళ్లు దొర్లి ఇళ్లపై పడి  ప్రమాదం చోటుచేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎగువన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని గుట్ట మీద నుంచి వచ్చిన బండరాళ్ళు మన్సూర్ అనే వ్యక్తి ఇంటితో పాటు మరో ఇంటిపై పడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఇంటితో పాటు వస్తువులు  ధ్వంసమై ఆస్తినష్టం జరిగింది.

33
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అక్కడకు  చేరుకుని దెబ్బ తిన్న ఇండ్లను పరిశీలించారు. ఈ ఘటనలో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించిన మేయర్  అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved