సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు: డీజీపీ కామెంట్స్ పై బండి సంజయ్
First Published Nov 27, 2020, 12:41 PM IST
హైద్రాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని స్పష్టమైన సమాచారం ఉంటే... నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డిలను ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్మగూడ డివిజన్ లో శుక్రవారం నాడు ఆయన ప్రసంగించారు. ఈ విషయమై డీజీపీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రతి ఒక్కరికీ ‘ఉచితంగా కరోనా వ్యాక్సిన్’ పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?