MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అవకాశం ఉన్నందున  రాష్ట్ర వ్యాప్తంగా  బస్సు యాత్రలు నిర్వహించాలని  బీజేపీ  నాయకత్వం  భావిస్తుంది.  ఈ నెలాఖరు నుండి యాత్రలను ప్రారంభించనుంది  కాషాయ పార్టీ

2 Min read
Author : narsimha lode
Published : Aug 17 2023, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

ఈ నెలాఖరు నుండి  యాత్రలు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది.  మూడు ప్రాంతాల నుండి ముగ్గురు నేతలు యాత్రలను ప్రారంభించనున్నారు.   ఈ యాత్రలను  ఈ ఏడాది సెప్టెంబర్  17న  హైద్రాబాద్ లో ముగించనున్నారు.ఈ మేరకు  రూట్ మ్యాపులను సిద్దం  చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

బాసర, భద్రాచలం, ఆలంపూర్‌ల నుండి  బీజేపీ నేతలు యాత్రలను ప్రారంభించనున్నారు.  ఒక్కో రూట్‌లో  36 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయనున్నారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించేలా నేతలు రూట్ మ్యాప్ ను సిద్దం  చేస్తున్నారు.ప్రతి రూట్ లో బీజేపీ సీఎంలు,  కేంద్ర మంత్రులు పాల్గొంటారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, లక్ష్మణ్ లు  ఈ యాత్రలకు  నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. 
 
37
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమల దళం  వ్యూహరచన చేస్తుంది.ఈ క్రమంలోనే  బస్సు యాత్రలు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీకి మంచి విజయావకాశాలున్నాయని  ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.  ఈ మేరకు తెలంగాణపై  బీజేీపీ నాయకత్వం  కేంద్రీకరించింది. 
 
47
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

ఈ క్రమంలోనే  క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు  పార్టీ  కేంద్ర నాయకత్వం  చర్యలు చేపట్టింది.  సంస్థాగత మార్పుల్లో భాగంగా  బండి సంజయ్ ను  పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించి  ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలను  కట్టబెట్టింది  కమలదళం.

57
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

యాత్రల ముగింపును పురస్కరించుకొని  సెప్టెంబర్ 17న నిర్వహించే ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోడీని  ఆహ్వానించాలని  ఆ పార్టీ భావిస్తుంది.గతంలో  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న  బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలను నిర్వహించారు. ఈ యాత్రలకు  బీజేపీ నుండి రెస్పాన్స్ వచ్చింది.  

67
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

2018  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుంది.  గోషామహల్ నుండి రాజాసింగ్ ఒక్కరే  అసెంబ్లీలో విజయం సాధించారు.  అయితే  ఆ తర్వాత  జరిగిన ఉప ఎన్నికల్లో  దుబ్బాక నుండి  రఘునందన్ రావు,  హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ విజయం సాధించారు.  2019  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను దక్కించుకుంది.

77
మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

మూడు ప్రాంతాల నుండి బీజేపీ బస్సు యాత్రలు: సెప్టెంబర్ 17న హైద్రాబాద్‌లో భారీ సభ

అయితే  ఈ దఫా  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని  కాషాయ పార్టీ  కార్యాచరణను సిద్దం  చేస్తుంది. ఈ మేరకు  పార్టీ సంస్థాగత టీమ్  కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దక్షిణాదిలో  గతంలో కర్ణాటకలో  బీజేపీ  అధికారంలో ఉండేది. అయితే  కర్ణాటకలో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. అయితే  తెలంగాణలో  అధికారంపై  ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.  

About the Author

NL
narsimha lode
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
Recommended image2
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Recommended image3
Now Playing
దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved