MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • నాగార్జునసాగర్ నేతలతో తరుణ్ చుగ్ భేటీ: ఉప ఎన్నికలపై వ్యూహ రచన

నాగార్జునసాగర్ నేతలతో తరుణ్ చుగ్ భేటీ: ఉప ఎన్నికలపై వ్యూహ రచన

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ చెప్పుకొంటుంది. సాగర్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఈ ప్రచారాన్ని నిజం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. 

1 Min read
Author : narsimha lode
Published : Feb 25 2021, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ తరపున ఎవరిని బరిలోకి దింపుతారోననే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

39
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి గతంలో పోటీ చేసిన అభ్యర్ధి మరోసారి ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నుండి బీజేపీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ కూడ పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.

49
టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ తేర చిన్నప్పరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. చిన్నప్పరెడ్డి బీజేపీలో చేరితే ఆయనకు ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.

59
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ లో 48 కార్పోరేట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. దీంతో  నాగార్జునసాగర్ పై  బీజేపీ ప్రస్తుతం కేంద్రీకరించింది.

69
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 

79
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేసుకొంటుంది.  ఇందులో భాగంగానే ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొంటుంది. ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న నేతలకు కూడ బీజేపీ తలుపులు తెరుస్తోంది.

89
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడ విజయం సాధించాలని బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించింది.  

99
బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ ఇవాళ నాగార్జునసాగర్ లో బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.  

About the Author

NL
narsimha lode
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana Richest Village: ఇంటికో కారు, ఊరంతా బంగ్లాలే.. తెలంగాణలో ధనిక గ్రామం ఇదే
Recommended image2
Now Playing
మీ ఫ్రెండ్స్ మందుకి బానిసలయ్యారా? Megastar Chiranjeevi చెప్పిన సూపర్ మెసేజ్ | Asianet News Telugu
Recommended image3
Now Playing
Megastar Chiranjeevi inspiring story: ఆరోజు బీర్‌ తాగలేదు.. అందుకే మెగాస్టార్‌ అయ్యా | AsianetTelugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved