ఎన్నికల ఫలితాలతో జోష్: తెలంగాణలో బస్సు యాత్రకు కమలదళం ప్లాన్
తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

2023 లో ఎన్నికల్లో తెలంగాణలో జరిగే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకోవడం బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపింది.

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే నినాదాన్ని బీజేపీ ముందుకు తెచ్చింది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా ఏ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలను సాధించలేదు.

త్వరలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

తెలంగాణలో బస్సు యాత్ర చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఈ యాత్ర ద్వారా ఎండగట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన నిధులను ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర తర్వాత పాదయాత్ర చేయాలని కూడ ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది

ఈ యాత్రతో పాటు రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కమలదళం ప్రణాళికలు సిద్దం చేసింది.

బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కాషాయదళం భావించింది.

ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది.