MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • 32,500 జీతంతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ...అదీ హైదరాబాద్ లో: ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దరఖాస్తు చేసుకొండి

32,500 జీతంతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ...అదీ హైదరాబాద్ లో: ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దరఖాస్తు చేసుకొండి

హైదరాబాద్ నడిబొడ్డున గల ప్రభుత్వ హాస్పిటల్ నిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.  ఆసక్తి కలిగిన నిరుద్యోగులు వెంటనే దరఖాస్తు చేసుకొండి. పూర్తి వివరాలు మీకోసమే... 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 20 2024, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jobs in Hyderabad

Jobs in Hyderabad

Jobs in Hyderabad : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మంచి జీతంతో కూడిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మీకు అన్ని అర్హతలు వుండి హైదరాబాద్ ఉద్యోగం చేయాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Jobs in Hyderabad

Jobs in Hyderabad

నిమ్స్ లో ఉద్యోగాల భర్తీ : 

హైదరాబాద్ లో నిమ్స్ గురించి తెలియనివారు వుండరు... ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రజలకే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలవారికి కూడా వైద్యసేవలు అందిస్తున్న పురాతన హాస్పిటల్. ఇలా ప్రతిష్టాత్మక నిజాం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (NIMS) లో పనిచేసే అద్భుత అవకాశాన్ని మీరూ పొందవచ్చు. అయితే ఇందుకోసం తగిన విద్యార్హతలు వుండాలి.  

35
Jobs in Hyderabad

Jobs in Hyderabad

నిమ్స్ లో పలు విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు అవసరమయ్యారు... దీంతో 101 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను...అందుకు కావాల్సిన అర్హతలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.  ఇప్పటికే అర్హుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు రాత పరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.  

45
Jobs in Hyderabad

Jobs in Hyderabad

వైద్యంకోసం హైదరాబాద్ నిమ్స్ కు ప్రతిరోజు వందలాదిమంది వస్తుంటారు. కానీ పేషెంట్స్ కు సరిపడా సిబ్బంది లేరు. ముఖ్యంగా పేషెంట్స్ సమస్యను నిర్దారించే ల్యాబ్స్ లో టెక్నీషియన్ల కొరత ఎక్కువగా వుంది. దీంతో వివిధ విభాగాల్లో టెక్నీషియన్ల భర్తీ చేపట్టింది.  రేడియాలజీ, పాథాలజీ,మైక్రోబయాలజీ,బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్ విభాగాల్లో ఖాళీల భర్తీ చేపట్టారు. 

55
Jobs in Hyderabad

Jobs in Hyderabad

నోటిఫికేషన్ లో ఏ పోస్టుకు ఏ అర్హతలు వుండాలో పేర్కొన్నారు. మీకు ఆ అర్హతలు వుంటే ఈ నెల (ఆగస్ట్) 24 లోపు దరఖాస్తు చేసుకొండి. కేవలం ఆఫ్ లైన్ లోనే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు మీరు ఎంపికయితే ప్రతినెలా రూ.32,000 వేల జీతం పొందవచ్చు. 

పోస్టులను భట్టి విద్యార్హతలు, వయో పరిమితి నిర్ణయించారు. అలాగే దరఖాస్తు వివరాలు, ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్  https://www.nims.edu.in/ చూడండి. ఈ నెల 24,2024 లోపు పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లోని ఓల్డ్ ఓపిడి బ్లాక్ లోని ఎగ్జిక్యూటివ్  రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు అందించవచ్చు. అయితే ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.  
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
Recommended image3
నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved