MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • యురేనియం వ్యతిరేక అఖిలపక్షం... ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాదెండ్ల, వీహెచ్ (ఫోటోలు)

యురేనియం వ్యతిరేక అఖిలపక్షం... ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాదెండ్ల, వీహెచ్ (ఫోటోలు)

నల్లమల అడవుల్లో యురేనియం కోసం తవ్వకాలను జరపడాన్ని తెెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు జనసేన ఆద్వర్యంలో హైదరాబాద్ లో సోమవారం అఖిలపక్ష  సమావేశం జరగనుంది. ఇందుకోసం దసపల్లా హోటల్లో జరుగుతున్న ఏర్పాట్లను జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, జనసేన నాయకులు నేమూరి శంకర్ గౌడ్,  పి.హరి ప్రసాద్ లు పరిశీలించారు.   

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 15 2019, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాట్లపై నాదెండ్ల, వీహెచ్ చర్చలు

ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాట్లపై నాదెండ్ల, వీహెచ్ చర్చలు

ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాట్లపై నాదెండ్ల, వీహెచ్ చర్చలు
27
నాదెండ్ల మనోహర్, వీహెచ్ చర్చలు

నాదెండ్ల మనోహర్, వీహెచ్ చర్చలు

నాదెండ్ల మనోహర్, వీహెచ్ చర్చలు
37
జనసేన నాయకులతో కలిసి వీహెచ్ పరిశీలన

జనసేన నాయకులతో కలిసి వీహెచ్ పరిశీలన

జనసేన నాయకులతో కలిసి వీహెచ్ పరిశీలన
47
అఖిలపక్ష మీటింగ్ ఏర్పాట్ల గురించి వీహెచ్ కు వివరిస్తున్న నాదెండ్ల

అఖిలపక్ష మీటింగ్ ఏర్పాట్ల గురించి వీహెచ్ కు వివరిస్తున్న నాదెండ్ల

అఖిలపక్ష మీటింగ్ ఏర్పాట్ల గురించి వీహెచ్ కు వివరిస్తున్న నాదెండ్ల
57
దసపల్లా హోటల్లో ఆల్ పార్టీ ఏర్పాట్ల పరిశీలన

దసపల్లా హోటల్లో ఆల్ పార్టీ ఏర్పాట్ల పరిశీలన

దసపల్లా హోటల్లో ఆల్ పార్టీ ఏర్పాట్ల పరిశీలన
67
ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాట్లపై నాయకుల సమాలోచనలు

ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాట్లపై నాయకుల సమాలోచనలు

ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాట్లపై నాయకుల సమాలోచనలు
77
అఖిల పక్ష ఏర్పాట్లపై నాదెండ్ల తో చర్చిస్తున్న వీహెచ్

అఖిల పక్ష ఏర్పాట్లపై నాదెండ్ల తో చర్చిస్తున్న వీహెచ్

అఖిల పక్ష ఏర్పాట్లపై నాదెండ్ల తో చర్చిస్తున్న వీహెచ్

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌కు 20 కి.మీల దూరంలో నీటిపై తేలియాడే కాటేజీలు.. ఇక మాల్దీవుల‌తో ప‌నేంటి?
Recommended image2
IMD Rain Alert : ఈ వీకెండ్ హైదరాబాద్ లో కూల్ కూల్ వెదర్.. ఈ జిల్లాల్లో రెండుమూడు రోజులు వర్షాలే
Recommended image3
Vegetable Prices: ట‌మాట డ‌బుల్‌, సెంచ‌రీ కొట్టిన అల్లం.. హైద‌రాబాద్‌లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved