కరోనా పరీక్షలు చేయించుకున్న అసదుద్దీన్ ఓవైసీ (ఫొటోలు)

First Published Jul 11, 2020, 7:31 PM IST

హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ నేత ఆస్దదుద్దిన్ ఒవైసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షలు చేపించుకున్నానని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.