MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: 88కి చేరిన టీఆర్ఎస్ బలం

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: 88కి చేరిన టీఆర్ఎస్ బలం

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక కోసం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి టీఆర్ఎస్ బలం 88కి చేరుకొంది.

2 Min read
Author : narsimha lode
Published : Jan 31 2021, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరగనుంది.ఈ ఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.ఈ ఎన్నిక జరగాలంటే  కోరం కోసం 97 మంది సభ్యులు అవసరమౌతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. నగర ఓటర్లు ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీని కట్టబెట్టలేదు.

313
వివిధ నియోజకవర్గాల నుండి వివిధ కోటాల ఎన్నికైన ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా  ఎక్స్ అఫిషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకొన్నారు. 

413
సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, ఫరీదుద్దీన్, గోరటి వెంకన్న తదితరులున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు జాబితాలో పేరు ఉండడంతో వారు జీహెచ్ఎంసీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులేనని అధికారులు తేల్చి చెప్పారు.

513
గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కొందరు ప్రస్తుత మేయర్ ఎన్నికకు ఓటర్లుగా లేరు. ఎందుకంటే ఇప్పటికే ఇతర మున్సిపాలిటీ, కార్పోరేషన్లలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు వినియోగించుకోవడంతో ఇక్కడ అర్హత లేకుండాపోయింది.

613
పదవీకాలంలో ఎక్కడైనా ఒక్కచోట మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకొనేందుకు అవకాశం ఉంటుంది.

713
టీఆర్ఎస్ కు నామినేటేడ్ పదవులతో కలిపి 32 మంది సభ్యుల బలం ఉంటుంది. రెండు రోజుల ముందు ఇది 33గా ఉంది.ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంటే వారికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎక్స్ అఫిషియో సభ్యుల బలం 32కి పరిమితమైంది.

813
జీహెచ్ఎంసీ ఎన్నిక కోసం 97 మంది సభ్యులతో కోరం ఉండాల్సిందే. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలంటే   మొత్తం కార్పోరేటర్లలో సగం మంది హాజరు కావాల్సిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 కార్పోరేటర్లలో ప్రమాణ స్వీకారానికి ముందే లింగోజిగూడ డివిజన్ కార్పోరేటర్  రమేష్ గౌడ్ మరణించాడు. 

913
 దీంతో ప్రస్తుతం కార్పోరేటర్ల సంఖ్య 149 మాత్రమే.  ఎక్స్ అఫిషియో సభ్యులు 44 మంది. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 193గా ఉంటుంది. ఇందులో సగం మంది ఈ ఎన్నిక నిర్వహణ సమయంలో ఉండాల్సిందే.

1013
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి వేరే చోట ఓటు హక్కు ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకొనే పరిస్థితి లేదు.

1113
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.

1213
బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇతర మున్సిపాలిటీలో ఓటు వినియోగించుకొన్నారు. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేదు.

1313
జీహెచ్ఎంసీ ఎక్స్‌అఫిషియో కోసం 44 మంది ఉన్నట్టుగా తేల్చినట్టుగా సమాచారం.  ఇందులో టీఆర్ఎస్ కు 32 మంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్యతో కలిపి టీఆర్ఎస్ కు మొత్తం 88 మంది సభ్యులుంటారు.

About the Author

NL
narsimha lode
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక్క‌డ 365 రోజులూ డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
Recommended image2
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Recommended image3
School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved