MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• ఫిబ్రవరి 8న షియోమి ఎం‌ఐ 11 గ్రాండ్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ..

ఫిబ్రవరి 8న షియోమి ఎం‌ఐ 11 గ్రాండ్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ..

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి కొత్త ఫ్లాగ్‌షిప్ ఎం‌ఐ 11 ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొన్ని మీడియా ఇన్వైటీస్ ఈ విషయాన్ని వెల్లడించాయి. ఫోన్ లాంచ్‌తో ప్రపంచవ్యాప్తంగా MIUI 12.5 కూడా అందించబడుతుంది. ఎం‌ఐ  10 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఎం‌ఐ  11 గత నెలలో చైనాలో విడుదలైంది . క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఎం‌ఐ  11 అని తెలిపింది. ఎం‌ఐ  11తో పాటు, ఎం‌ఐ  11 ప్రో లాంచ్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మీడియా ఇన్వాయిస్‌ల ప్రకారం, షియోమి ఎం‌ఐ  11 విడుదల భారత సమయం ప్రకారం ఫిబ్రవరి 8న సాయంత్రం 5:30 గంటలకు జరుగుతుంది, అయితే షియోమి ఇంకా అధికారికంగా తేదీని ప్రకటించలేదు.

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 30 2021, 08:08 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

షియోమి ఎం‌ఐ  11 ధర
లాంచ్ ఈవెంట్ లో  షియోమి ఎం‌ఐ  11  ధర ధృవీకరించనున్నారు, అయితే ఈ ఫోన్ ధర గురించి సమాచారం ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. చైనాలో, ఈ ఫోన్ 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 చైనీస్ యువాన్ అంటే సుమారు 45,300 రూపాయలు అలాగే 8 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 చైనీస్ యువాన్ అంటే 48,700 రూపాయలు. ఇక టాప్ వేరియంట్‌ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 4,699 చైనీస్ యువాన్ అంటే 53,200 రూపాయలు. ఆపిల్ ఐ ఫోన్ లాగానే షియోమి కూడా ఫోన్‌ బాక్స్‌లో ఛార్జర్ అందించట్లేదు.

24

షియోమి  ఎం‌ఐ  11 స్పెసిఫికేషన్లు
ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ 10 బేస్డ్ ఎంఐయుఐ 12.5ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.81 అంగుళాల 2కె డబ్ల్యూక్యూహెచ్‌డి డిస్‌ప్లే, 1440x3200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి  పంచ్‌హోల్  డిస్ ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉన్నాయి.

34

షియోమి ఎం‌ఐ 11 కెమెరా
కెమెరా గురించి మాట్లాడుతూ, ఎం‌ఐ 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రధాన లెన్స్ 108 మెగాపిక్సెల్స్ కెమెరా, పిక్సెల్ సైజు 1.6 మైక్రాన్లు, ఎపర్చరు ఎఫ్ / 1.85. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఐఫోన్ 12 కెమెరా కంటే మెయిన్ టేక్ 3.7 రెట్లు పెద్దదని పేర్కొన్నారు. కెమెరాతో, మీరు 8 కె వీడియోలను రికార్డ్ చేయవచ్చు. రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ కెమెరా ఇది వైడ్ యాంగిల్ లెన్స్. మూడవ లెన్స్ 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, ఈ ఫోన్‌ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

44

షియోమి ఎం‌ఐ  11 బ్యాటరీ
ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం షియోమి 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6 ఇ, బ్లూటూత్ వి 5.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, ఇన్‌ఫ్రారెడ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లను అందించారు. ఈ ఫోన్‌లో హర్మాన్ కార్డాన్ ఆడియో స్టీరియో స్పీకర్ కూడా ఉంది. డిస్ ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్,  4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, ఎం‌ఐ టర్బోచార్జ్ 55W వైర్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ సపోర్ట్ చేస్తుంది. దీనికి 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ బరువు 194 గ్రాములు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?
Recommended image2
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image3
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved